ఎల్. బి. శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
మూలం నుంచి విస్తరణ
పంక్తి 1:
{{Infobox person
ఎల్.బి.శ్రీరాం (లంక భద్రాద్రి శ్రీరామ్) ప్రముఖ నటులు మరియు రచయిత. కిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిధి పాత్రలు వేసేవారు. తరువాత ఇ.వి.వి సినిమా [[చాలాబాగుంది]] ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిలితమైన [[అమ్మో ఒకటో తారీఖు]] అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ '''ఒంటెద్దు బండి''' అనే నాటకం ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.
| name = ఎల్. బి. శ్రీరామ్
| image =
| imagesize =
| caption =
| residence =[[ఫిలిం నగర్]], హైదరాబాద్
| birth_name = లంక భద్రాద్రి శ్రీరామ్
| birth_date =
| birth_place = [[నేదునూరు]], [[తూర్పు గోదావరి జిల్లా]]
| death_date =
| death_place =
| awards = [[నంది పురస్కారాలు]]
| occupation = నటుడు<br> స్క్రిప్టు రచయిత<br>హాస్యనటుడుbr>రంగస్థల నటుడు
}}
 
'''ఎల్.బి.శ్రీరాం''' గా పేరొందిన '''లంక భద్రాద్రి శ్రీరామ్''' ప్రముఖ నటుడు మరియు రచయిత. 400కి పైగా సినిమాల్లో నటించాడు. నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నాడు. <ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?item=Sunday%20Magazine&no=7208&pagesrc=mr|title=నష్టాలొస్తున్నాయని తెలిసే చేస్తున్నా!|work=ఈనాడు|date= 25 September 2016|accessdate=25 September 2016|archiveurl=https://web.archive.org/web/*/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?item=Sunday%20Magazine&no=7208&pagesrc=mr|archivedate=25 September 2016}}</ref>
 
== వ్యక్తిగతం ==
శ్రీరామ్ [[తూర్పు గోదావరి జిల్లా]], [[అమలాపురం]] సమీపంలోని [[నేదునూరు]] అనే [[అగ్రహారం]]లో జన్మించాడు. మొదట రంగస్థల నటుడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. తరువాత కొద్ది రోజులు [[ఆలిండియా రేడియో]]లో కూడా పని చేశాడు.
 
== కెరీర్ ==
ఎల్.బి.శ్రీరాం (లంక భద్రాద్రి శ్రీరామ్) ప్రముఖ నటులు మరియు రచయిత. కిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిధిఅతిథి పాత్రలు వేసేవారు. తరువాత ఇ.వి.వి సినిమా [[చాలాబాగుంది]] ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిలితమైన [[అమ్మో ఒకటో తారీఖు]] అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ '''ఒంటెద్దు బండి''' అనే నాటకం ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.
 
== సినిమా రంగం==
Line 70 ⟶ 91:
 
==అవార్డులు==
 
=== [[నంది పురస్కారాలు]] ===
* ఉత్తమ మాటల రచయిత - [[రామసక్కనోడు]] (1999).
"https://te.wikipedia.org/wiki/ఎల్._బి._శ్రీరామ్" నుండి వెలికితీశారు