కె.చిరంజీవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , గా → గా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు (2), గ్రంధా → గ్రంథా, పెళ్లి → పె using AWB
పంక్తి 1:
'''కె. చిరంజీవి'''ప్రముఖ సాహితీవేత్త, నటుడు, ప్రయోక్త మరియు రేడియో ప్రముఖుడు. ఈయన [[రేడియో చిరంజీవి]]గా సుపరిచితుడు.
==జీవిత విశేషాలు==
ఆయన ప్రకాశం జిల్లా వైదన గ్రామంలో కుంటముక్కల రామదాసు, రామమ్మ దంపతులకు 1935 మార్చి 18న చిరంజీవి జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం చేసారు.1961 ఏప్రిల్‌ 1 నుంచి ఆకాశవాణి హైదరాబాద్‌హైదరాబాదు‌ కేంద్రంలో 32 సంవత్సరాల పాటు పనిచేసి 1993 మార్చి 17న పదవీ విరమణ పొందారు.సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రయోజనాత్మక రచనలు వెలువరించిన గొప్ప మానవతావాది ఆయన.మూడు దశాబ్దాలు [[ఆకాశవాణి]] హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగంలో డ్రామ voice గా పైచేసి చిరంజీవి పదవీ విరమణ చేసారు. చక్కటి కంఠ స్వరం గల చిరంజీవి మంచి రచయిత కూడా. నాటకాలు శ్రవ్య మాధ్యమానికి సరి పడేలా రూపొందించడములో సిద్ధ హస్తులు. ఆయన 'స్వతంత్ర భారత్ కీ జై ' నవల వ్రాశారు.భారతీయ సాహిత్యంలో ఇది ఒక అపురూపమైన రచన. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం 1985లో ఉత్తమ నవల బహుమతి ఇచ్చింది. ఆయన "రేడియో నాటికలు" అనే గ్రంధాన్నిగ్రంథాన్ని ఒక సంకలనంగా ప్రచురించారు. ఈ గ్రంథానికి 1986లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నాటక సంకలనం బహుమతి ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఆసియా పసిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బ్రాడ్‌కాస్ట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ చిరంజీవి రాసిన ‘ఆకలిమందు’ నాటికను ఒక నమూనా రేడియో నాటకంగా వాడుకున్నారు. చిరంజీవి జీవితమంతా నాటకాలు, సాహిత్యంతోనే గడిచిపోయింది. 1957లో హైదరాబాద్‌హైదరాబాదు‌ నుంచి వెలువడే సోషలిస్టు పార్టీ పత్రిక నవశక్తిలో, రేడియోలో రిటైర్‌ అయిన తర్వాత 1996-2008 మధ్యకాలంలో శారదతో కలిసి స్టూడియోగ్రాఫ్‌ పేరుతో ఒక యాడ్‌ ఏజెన్సీ నడిపారు. ఈయన రాసిన రచనలపై విద్యార్థులు పలు యూనివర్సిటిలలో పోస్టుగ్రాడ్యుయేట్‌ పరిశోధనలు చేశారు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=24397&SupID=29 నాటక ప్రయోక్త శాశ్వత విశ్రాంతి]</ref>
==నాటకాలు==
# నీలిదీపాలు
# సోనార్‌ బంగ్లా
# ఇక్కడ పెళ్లిపెళ్ళి చేయబడును
# ప్రేమపక్షులు
# దేవుడెరుగని నిజం
"https://te.wikipedia.org/wiki/కె.చిరంజీవి" నుండి వెలికితీశారు