కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తాన → స్థాన, స్థంభ → స్తంభ, → , కలవు. → ఉన్నాయి., ఉన్నద using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంను → సాన్ని , లొ → లో (3), శతాబ్ధం → శతాబ్దం, → using AWB
పంక్తి 111:
ఈ గ్రామము ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన '''[[కొండపల్లి బొమ్మలు|కొండపల్లి బొమ్మల]]'''కు పుట్టినిల్లు. తేలికైన '''పొనికి''' చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.[[బొమ్మ:kondapalli bommalu 1.jpg|right|thumb]]ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం '''[[కొండపల్లి బొమ్మ]].'''
 
కొండపల్లి బొమ్మలు తేలికైన '''''పొనికి''''' అనే [[చెక్క]]<nowiki/>తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు పొట్టు, [[చింత|చింత గింజల]] నుండి వచ్చిన పొడితో కావలసిన ఆకారములో మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి [[సున్నం]] పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నంపై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొపల్లెలలో తలపాగా పంచె కట్టుకొన్న పురుషుల సంఖ్య, చీరలు కట్టుకొన్న స్త్రీల సంఖ్య కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి. పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ బొమ్మల తయారీలో ఉన్న శైలి, 17 వ శతాబ్ధంలొశతాబ్దంలో రాజస్థాన్ రాష్ట్రములో బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు [[రాజస్థాన్]] నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు. కొండపల్లిలో పూర్వం 150 వరకు [[కుమ్మరి]] కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు.[[బొమ్మ:kondapalli bommalu 3.jpg|center|800px]][[File:Throne at the palace, Kondapalli, Kistna District.jpg|thumb|కొండపల్లి కోటలోని గద్దె]]
 
== కొండపల్లి కోట ==
పంక్తి 132:
* ఇక్కడికి దగ్గరలోని బి-కాలనీలో నెలకొన్న '''నూకాలమ్మ''' కొలువు తిరునాళ్ళు, 2014,మార్చ్-30 న (ఉగాదికి ముందురోజున) ముగిసి2వి. ఈ సందర్భంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం నిర్వహించారు. అమృతఘడియలలో అమ్మవారికి పంచామృత ఫలాలతో విశేషస్వపన అభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు, వేదమంత్రాలతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి మహా అఖండ భక్తిదీప కార్యక్రమం, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. [8]
* శ్రీ కోదండరామాలయం:-ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవం, 2015,మార్చ్-5వ తేదీ గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణమహోత్న్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్దల ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటకార్యక్రమాలు మనోరంజితంగా ఉన్నాయి. [11]
* శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ కోదండరామాలయం:- శాంతినగర్ లో నూతనంగా నిర్మితమైన ఈ ఆలయంలో, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు 2015,మార్చ్-8వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైనవి. 10వ తేదీ మంగళవారం నాడు, క్షీరాధివాస కార్యక్రమ, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సప్త కలశారాధన, నవకలశారాధన, సర్వకుండేషు శాంతిహోమం, క్షీరాధివాసం, ప్రధాన హోమాలు, విశేషార్చన ప్రవచనాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హోమ, పూజాధికాలలో పాల్గొన్నారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, వేదపఠనం, నిత్యహోమం, ఆదివాసప్రధానహోమం, మంత్రపుష్పం నిర్వహించారు. 11వ తేదీ బుధవారం నాడు, పుత్రకామేష్టి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, ఈ సందర్భంగా స్వస్తివాచకం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. రాత్రి మంగళవాయిద్యాలతో స్వామివారల గ్రామోత్సవం నిర్వహించారు. కుంభపూజ,విశేషజీవకళాన్యాసం, పంచగవ్యాధివాసంను పంచగవ్యాధివాసాన్ని చేసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు, ఉదయపు పూజలలో భాగంగా, స్వస్తి విష్వక్సేన ఆరాధన, త్రిషవణస్నానం, రత్నన్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పిమ్మట, అర్చకుల బృందం ఆధ్వర్యంలో హోమాలు, విగ్రహావిష్కరణ కార్యక్రమాలను, భక్తిశ్రద్ధలతో అంగరంగవైభవంగా నిర్వహించారు. అనంతరం కుంభదృష్టి,శాంతికర కళ్యాణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. [12]
*2015,జూన్ నెలలో, కొండపల్లి కోట సమీపంలో, గ్రామస్థులు ఒక వెంకటేశ్వరస్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పటి నుండి గ్రామస్థులు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించుచున్నారు. [14]
*శ్రీ లక్ష్మీ గణపతి, భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయం.
పంక్తి 143:
*[[ఆచంట వెంకటరత్నం నాయుడు]]: ప్రముఖ రంగస్థల కళాకారుడు.
==ఇతర విశేషాలు==
కొండపల్లిలో [[పద్మసాలీలు]] ఎక్కువ. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ వృత్తి చేస్తున్నాయి. వీరిలొవీరిలో దామెర్ల ఇంటి పేరుగల వారు ఉన్న ప్రాంతం దామెర్ల వారి వీధిగా పేరు గాంచింది. వీరు [[నరసరావుపేట]] దగ్గర వున్న [[కుంకలగుంట]] గ్రామం నుండి వలస వచ్చారని తెలుస్తుంది. వీరు పూర్వీకులు దాసాంజనేయస్వామి విగ్రహాన్ని కొండపల్లి ఖిల్లా మీద నుండి తీసుకువచ్చి దామెర్ల వారి వీధిలో ప్రతిష్ఠించారు. దీనికి మరల దామెర్ల సత్యనారాయణ పున:ప్రతిష్ఠ చేసారు.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు