కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → ,, ) → ) using AWB
పంక్తి 36:
}}
 
'''కొడవటిగంటి కుటుంబరావు''' ([[అక్టోబర్ 28]], [[1909]] - [[ఆగష్టు 17]], [[1980]]) , ప్రసిద్ధ తెలుగు రచయిత, [[హేతువాది]]. '''కొకు''' గా చిరపరిచుతుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. [[చందమామ పత్రిక]]ను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు. ఇతను కొ.కు అను పొడి అక్షరములతో ప్రసిద్ధి చెందినాడు.
 
== జీవితము ==
పంక్తి 45:
[[1939]]లో భార్య పద్మావతి మరణించింది. [[1940]] - [[1942|42]] మధ్య కాలంలో [[ఆంధ్ర పత్రిక]]లో పనిచేసాడు. ఆ కాలంలో [[జరుక్‌శాస్త్రి]] (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. 1942 జూలై నుండి [[1943]] జనవరి వరకు సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. [[1944]]లో [[ఒడిషా]] [[జయపూరు]]లో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.
 
మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగిన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో [[1945]]లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. [[1948]]లో మూణ్ణెల్ల పాటు [[ముంబై|బొంబాయి]] ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. [[1948]]లో [[ఆంధ్రపత్రిక]] దినపత్రికలో చేరి [[1950]]-[[1951|51]]లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. [[1952]], [[జనవరి 1]] నుండి చనిపోయే వరకూ [[చందమామ]]లో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో కృషి సలిపాడు.
 
==రచనలు==