"కొత్త రఘురామయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → using AWB)
}}
 
'''కొత్త రఘురామయ్య''' ([[ఆంగ్లం]]: Kotha Raghuramaiah) ([[ఆగష్టు 6]], [[1912]] - [[జూన్ 6]], [[1979]]).
 
'''కొత్త రఘురామయ్య''' ([[ఆంగ్లం]]: Kotha Raghuramaiah) ([[ఆగష్టు 6]], [[1912]] - [[జూన్ 6]], [[1979]]).
 
== జననం ==
[[1912]], [[ఆగష్టు 6]]న ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] మండలమునకు చెందిన [[సంగం జాగర్లమూడి]] గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
 
స్వగ్రామములో మరియు గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య [[ఇంగ్లాండు]] వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు [[మద్రాసు]] [[హైకోర్టు]]లో వకీలుగా పనిచేశాడు. ఆ తరువాత [[బ్రిటీషు]] ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.
 
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ [[లోక్‌సభ]]కు [[తెనాలి]] నుండి మరియు 2వ, 3వ, 4వ, 5వ మరియు 6వ లోక్‌సభకు [[గుంటూరు]] నియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలు సేవలందించాడు<ref>లోక్‌సభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx</ref>.
 
రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు<ref>మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm</ref>.
 
== మరణం ==
రఘురామయ్య [[జూన్ 6]], [[1979]] లో పరమపదించాడు. ఆయన పేరు మీద [[నరసరావుపేట]], [[దుగ్గిరాల]]లో రెండు కళాశాలలు నెలకున్నాయి.
==మూలాలు==
* [http://kammavelugu.blogspot.in/2011/05/blog-post_160.html కొత్త రఘురామయ్య జీతిత చరిత్ర]
* [http://www.mangalagiri.org/gov/mp.html ఎన్నికల ఫలితాలు]
 
[[వర్గం:1912 జననాలు]]
[[వర్గం:1979 మరణాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1970995" నుండి వెలికితీశారు