కోరాపుట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , మహ → మహా, క్రిష్ణ → కృష్ణ, అక్షరాశ్య using AWB
పంక్తి 80:
| footnotes =
}}
'''కొరాపుట్''' (Koraput) [[ఒడిషా]] రాష్ట్రంలోని పట్టణం మరియు [[కొరాపుట్ జిల్లా]] కేంద్రం. [[జైపూర్ సంస్థానం]] మరియు [[హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్]] ఈ జిల్లాలోనే ఉన్నవిఉన్నాయి. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[విజయనగరం జిల్లా]]కి వాయువ్య (North West) సరిహద్దుగా ఉన్నదిఉంది.
 
==చరిత్ర==
కొరాపుట్ జిల్లా ప్రాంతాన్ని [[శాతవాహనులు]], [[ఇక్ష్వాకులు]], నలులు, గంగా రాజులు మరియు ఇతర సూర్యవంశ రాజులు పరిపాలించారు. ఇది ఒకప్పుడు [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో భాగంగా ఉండేది. 1936 ఏప్రిల్ 1 తేదీన ఒడిషా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఇదొక జిల్లాగా మారింది.
 
1992 అక్టోబర్ లో ఈ జిల్లాను విభజించి; [[మల్కనగిరి]], [[రాయగడ]] మరియు [[నవరంగపూర్]] లను ఏర్పరచారు.
 
ఈ జిల్లా ప్రస్తుతం [[:en:Red Corridor|రెడ్‌కారిడార్]] గా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధుల్ని పొందుతున్నది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==జనాభా గణాంకాలు==
పంక్తి 104:
 
== విభాగాలు ==
* కోరాపుట్ జిల్లా 2 ఉపవిభజన మరియు 14 బ్లాక్స్ విభజించబడింది. 2 ఉప విభాగాలు కోరాపుట్, జయపూర్ ఉంటాయి
* కోరాపుట్ ఉపవిభజన మండలాలు : 1. కోరాపుట్ 2. సెమిలిగుద 3.నందపుర్ 4. పొత్తంగి 5. దస్మంథ్పుర్ 6. లంతపుత్ 7. లక్ష్మిపూర్ 8. నరయనపత్న 9. బందుగఒన్
* జయపూర్ ఉపవిభజన లోఉపవిభజనలో మండలాలు: 1. జయపూర్ 2. భొఇపరిగుద 3. కొత్పద్ 4. కుంద్రా 5. బొరిగుమ
 
==సంస్కృతి==
=== స్థలాలను ===
* ఘుప్తెస్వర్ శివ్ దేవాలయం
* జగన్నాథ్ ఆలయం (కోరాపుట్)
* ఉన్నత ఖొలబ్ బొటానికల్ గార్డెన్
పంక్తి 128:
==ప్రజలు==
కోరౌట్ జిల్లాలో ఆదివాసీ ప్రజలు అధికంగా ఉన్నారు. ఒక్కో భాషకు ఒక్కొక భాష మరియు ఒక్కొక ప్రత్యేక సంరదాయం ఉంది. గిరిజనులకు వారి వారి ప్రత్యేక మతాచారాలు ఉన్నాయి. వీరు దేశ గణాంకాలలో తమను హిందువులుగా నమోదు చేసుకుంటున్నారు. అందువలన వీరు క్రమంగా హిందూ ప్రవాహంలో కలిసి పోతున్నారు. గిరిజనుల మీద మతపరంగా హిందువులు మరియు క్రైస్తవులు
ఒకే కాలంలో దాడి సాగించారు. [http://www.pragoti.in/node/2264] [http://www.hinduismtoday.com/blogs-news/hindu-press-international/vhp-reconverts-christian-tribals-in-orissa-/1929.html] [http://www.sikhspectrum.com/052004/rss_orissa_15.htm]
 
==వ్యవసాయం==
పంక్తి 138:
* నేషనల్ అల్యూమినియం కంపెనీ ( నాల్కో) - దమంజొడి
* బిట్-జయపూర్
* కొలాబ్ జలవిద్యుత్ స్టేషను
* మచ్కుండ్ - జలవిద్యుత్ స్టేషను
=== కళాశాలలు ===
* 1. గతంలో ఎ.సి.ఎ. అని పిలుస్తారు ఏరోనాటిక్స్ కళాశాల, కాలేజ్ (1981 లో స్థాపించబడింది)
పంక్తి 145:
* 3. డి.ఎ.వి కాలేజ్, కోరాపుట్ (1981 ఆగస్టు 10 న స్థాపించబడింది)
* 4. విక్రమ్ దేవ్ కాలేజ్ జయపూర్ (1947 లో స్థాపించబడింది)
* 5. ఇంజనీరింగ్ & టెక్నాలజీ గోపాల్ క్రిష్ణకృష్ణ కాలేజ్ (సంవత్సరం లోసంవత్సరంలో స్థాపించబడిన 1989)
* 6. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ & మేనేజ్మెంట్, జయపూర్
* 7. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (హెచ్.ఐ.ఐ.టి ), జయపూర్ యొక్క హెచ్.ఐ- టెక్ ఇంస్టిట్యూట్
* 8. ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, జయపూర్ యొక్క జయపూర్ స్కూల్
* 9. టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సమంత చంద్ర శేఖర్ ఇన్స్టిట్యూట్ (2001 లో స్థాపించబడింది)
* 10.భైరబ మహవిద్యాలయమహావిద్యాలయ కాలేజ్, బొరిగుమ్మ. ఒడిషా, కోరాపుట్
* 11.సెంట్రల్ విశ్వవిద్యాలయం
* 12. కోట్‌పాడ్ కాలేజ్, కోట్‌పాడ్ .
* 13. మా సంతోషి సంస్కృత కళాశాల,కోట్‌పాడ్
పంక్తి 161:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,376,934,<ref name="districtcensus"/>
|-
| ఇది దాదాపు.
| స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Swaziland
1,370,424
పంక్తి 176:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 356వ స్థానంలో ఉంది..<ref name=districtcensus/>
|-
పంక్తి 191:
| అధికం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 49.87%.<ref name=districtcensus/>
|-
పంక్తి 203:
 
==నక్సలిజం==
దక్షిణ [[ఒడిషా]] రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలలో [[2000]] నుండి నక్సలిజం ఆలోచించవలసి విషయం. ఆరంభంలో పరిసర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మల్కనగిరిలో నక్సలిజం ఆరంభం అయింది. తరువాత నక్సలిజం కోరాపుట్ జిల్లా మరియు [[రాయగడ]], [[నబరంగ్‌పుర్]] జిల్లాలకు వ్యాపించింది. కొండలు మరియు దట్టమైన భూభాగం, అభివృద్ధి పనులు తక్కువగా ఉండడం, గిరిజనులు మరియు పేదల దుస్థితి మరియు నిర్వహణా లోపం నక్సలిజం బలపడడానికి కారణంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలో నక్సలైటుల దాడి తరువాత ఈ ప్రాంతంలో నక్సలైటు సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. .<ref>{{cite web | title = Maoists in Orissa Growing Tentacles and a Dormant State | url = http://www.satp.org/satporgtp/publication/faultlines/volume17/nihar.htm}}</ref> పీ పుల్స్ వార్ గ్రూపుకు చెందిన నక్సలైట్లు ఈ ప్రాంతంలోని జిల్లాలల మీద పలు దాడులు (రైతులు, పోలీస్, పెట్టుబడిదారులు, రాజకీయనాయకులు మరియు గోడౌన్లు ) జరిపారు.<ref>{{cite web | title = Naxalite Consolidation In Orissa | url = http://www.outlookindia.com/article.aspx?220969}}</ref>
 
==రాజాకీయాలు==
పంక్తి 228:
|కొట్పాడ్
|షెడ్యూల్డ్ తెగలు
|కోట్పాడ్ (ఎన్.ఎ.సి), కోట్పాడ్, కుంద్రా, బొరిగుమ్మా (భాగం)
<!-- Dengapadar G. P, Aunli G. P, Malda G. P, Sanparia G. P, Jujhari G. P, Kamara G. P, Pondasguda G. P, Sosahandi G. P, Kanagam G. P, Anchala G. P, Bijapur G. P-->, Boipariguda (part)<!-- Gupteswar G. P, Ramagiri G. P, Dandabadi G. P, Baligam G. P, Tentuliguma G. P, Kathapada G. P, Majhiguda G. P-->
| బసుదేవ్ మఝి/శ్రీ చంద్ర శేఖర్మఝి (ప్రస్తుత ఎం.ఎల్.ఎ)
పంక్తి 236:
|జైపూర్
|లేదు
|జెఉపోర్ (ఎం), జెయ్పోర్, బొరిగుమ్మ (భాగం) <!-- B. Singpur G. P, Benagam G. P, Bodigam G. P, Borigumma G. P, Champapadar G. P, Gujuniguda G. P, Gumuda G. P, Haridaguda G. P, Hordali G. P, Kamta G. P, Katharagada G. P, Kumuli G. P, Munja G. P, Narigam G. P, Nuagam G. P, Ranaspur G. P, Sargiguda G. P, Semolaguda G. P, Benasur G. P-->
| రబి నారాయణ్ నందా
| bgcolor="#004225" |<span style="color:white;">బి.జె.డి</span>
"https://te.wikipedia.org/wiki/కోరాపుట్_జిల్లా" నుండి వెలికితీశారు