కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు, కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, , → , (2) using AWB
పంక్తి 109:
|footnotes =
}}
[[మహబూబ్ నగర్]] జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇదివరకు [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]]లో భాగంగా ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కలిశాయి. 1952 నుండి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 7 సార్లు విజయం సాధించగా, <ref>ఈనాడు దినపత్రిక. మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 23-03-2009</ref> 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందినారు. తెలుగుదేశం పార్టీ, కమ్యూనిష్టులు ఒక్కోసారి విజయం పొందినాయి.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
పంక్తి 119:
==నియోజకవర్గపు గణాంకాలు==
*[[2001]] లెక్కల ప్రకారము జనాభా: 2,45,766.
*ఓటర్ల సంఖ్య (ఆగష్టు 2008 నాటికి) : 2,17,368.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.</ref>
*ఎస్స్టీ, ఎస్టీల శాతం: 18.42% మరియు 6.40%.
==నియోజకవర్గపు చరిత్ర==
పంక్తి 293:
;జూపల్లి కృష్ణారావు:
:నియోజకవర్గం నుంచి వరసగా రెండో సారి ఎన్నికైన జూపల్లి కృష్ణారావు వ్యాపారం వృత్తి నుంచి పైకిఎదిగిన నేత. తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున 1999లో ఎన్నికవగా, 2004లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కేటాయించగా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ రెబెల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించాడు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 17-05-2009</ref>
;మియాపురం రామక్రిష్ణారావ్రామకృష్ణారావ్:
:కొల్లాపూర్ సంస్థానానికి మంత్రిగా పని చేసారు. వీరు గొప్ప కవి. ఎన్నో గేయాలు రచించారు. ప్రముఖ బ్రాహ్మనులు. వీరి మనువడు రమేష్ ప్రముఖ వ్యపారవేత్త.