"ముళ్ళపూడి వెంకటరమణ" కూర్పుల మధ్య తేడాలు

పరిచయంలో కోతి కొమ్మచ్చి గురించి రాశాను
(→‎రచనలు: కోతికొమ్మచ్చి పుస్తకానికి లింకు)
(పరిచయంలో కోతి కొమ్మచ్చి గురించి రాశాను)
[[Image:Mullapudi Award.jpg|thumb|225px|1995 రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారాన్ని ముళ్ళపూడికి ప్రదానం చేస్తున్న మేయర్ సబ్బం హరి ]]
 
'''ముళ్ళపూడి వెంకటరమణ''' ([[జూన్ 28]], [[1931]] - [[ఫిబ్రవరి 24]], [[2011]]) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం '''[[బుడుగు]]''' [[తెలుగు సాహిత్యం]] లో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన [[బాపు]] కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ [[కోతి కొమ్మచ్చి (పుస్తకం)|కోతి కొమ్మచ్చి]] అనే పుస్తక రూపంలో వెలువడింది.
 
 
బాపు మొట్టమొదటి సినిమా [[సాక్షి]] నుండి [[పంచదార చిలక]], [[ముత్యాల ముగ్గు]], [[గోరంత దీపం]], [[మనవూరి పాండవులు]], [[రాజాధిరాజు]], [[పెళ్ళిపుస్తకం]], [[మిష్టర్ పెళ్ళాం]], [[రాధాగోపాలం]] వంటి సినిమాలకు రచయిత. 1995లో [[శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్]] నుండి [[రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం]] అందుకొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1971125" నుండి వెలికితీశారు