జయప్రకాశ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
}}
'''జయప్రకాశ్ రెడ్డి ''' ప్రముఖ తెలుగు నటుడు<ref>http://www.hindu.com/2010/10/24/stories/2010102456400300.htm</ref>. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు హాస్య పాత్రలను పోషిస్తుంటాడు.
== వ్యక్తిగత విశేషాలు ==
==వివరాలు==
ఈయన [[కర్నూలు జిల్లా]], [[ఆళ్ళగడ్డ]] మండలంలోని [[శిరువెళ్ళ]] గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. [[నెల్లూరు]]లోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు [[అనంతపురం]] బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ ముందుండే వాడు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.<ref name=sakshi>{{cite web|title=ఉత్తమ విలన్: మనది విలన్ టైప్ అందుకే|url=http://epaper.sakshi.com/946901/Funday/25-09-2016#page/14/2|website=sakshi.com|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=25 September 2016}}</ref>
 
==నటజీవితము==
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_రెడ్డి" నుండి వెలికితీశారు