జయప్రకాశ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
అనంతపురంలోని పాఠశాలలో చదివేటపుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం ఇతనిపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు ఇతడు , ఇతడి స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. ఇతడి స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. ఇతడు మాత్రం చాలా ఫీలయ్యాడు. మూడురోజులు బెంగపెట్టుకున్నాడు. ఆ బాధ, కసి కారణంగానే నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు.
===సినీ రంగ పరిచయము===
ఒకసారి జయప్రకాష్ రెడ్డి [[నల్గొండ]]లో ''గప్ చుప్'' అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా [[దాసరి నారాయణరావు]]కు అతని నటన నచ్చి ప్రముఖ నిర్మాత [[దగ్గుబాటి రామానాయుడు|రామానాయుడు]]కు పరిచయం చేశాడు. అలా ఈయన 1988లో విడుదలైన [[బ్రహ్మపుత్రుడు]] చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.<ref name=sakshi/> కానీ 1997 లో విడుదలైన [[ప్రేమించుకుందాం రా]] చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] కథానాయకుడిగా వచ్చిన [[సమరసింహా రెడ్డి]], [[నరసింహ నాయుడు]] లాంటి విజయవంతమైన సినిమాలోసినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_రెడ్డి" నుండి వెలికితీశారు