"కిక్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(అర్థం లేని అనువాదాన్ని తీసివేశాను)
కళ్యాణ్ (రవితేజ) బాగా చదువుకున్న కుర్రాడు. తెలివైన వాడు. ఏ ఒక్క ఉద్యోగంలోనూ కొద్ది రోజులు కూడా పనిచేయడు. చేసే ప్రతి పనిలోనూ ''కిక్'' ఉండాలని కోరుకుంటుంటాడు.
నిజానికి కళ్యాణ్ ఒక దొంగ. అయితే అతను ఎందుకు దొంగగా మారాడనే దాని వెనుక ఒక ఉదాత్తమైన సంఘటన ఉంటుంది. ఒక చిన్న పాపకు ప్రాణాంతకమైన జబ్బు చేయడంతో ఆ పాప తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రయత్నించి ఆమెకు శస్త్రచికిత్స చేయించలేక, పాప చావును చూడలేమంటూ ఉత్తరం రాసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ సంఘటన కళ్ళారా చూసిన రవితేజ చలించిపోయి ఆ పాపను బ్రతికించడానికి తనకున్న ఆస్థులను తెగనమ్మి శస్త్రచికిత్స చేయిస్తాడు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఆమె కళ్ళలో ఆనందం చూసి ఆమెలాంటి మరెందరో పిల్లలకు వైద్యం చేయించడానికి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ దొంగతనాలు మాత్రం అన్యాయాలు, అక్రమాలు చేసి కోట్లు గడించిన ప్రముఖుల ఇళ్ళలోనే చేస్తుంటాడు.
 
== తారాగణం ==
* కల్యాణ్ గా [[రవితేజ]]
* నైనాగా [[ఇలియానా]]
* [[జయప్రకాశ్ రెడ్డి]]
* కల్యాణ్ తండ్రిగా [[సాయాజీ షిండే]]
* కల్యాణ్ తల్లిగా [[ప్రభ (నటి)|ప్రభ]]
* హల్వారాజ్ గా [[బ్రహ్మానందం]]
* [[వేణుమాధవ్]]
* డాక్టర్ బాలి గా [[ఆలీ]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[బెనర్జీ (నటుడు)|బెనర్జీ]]
* [[దువ్వాసి మోహన్]]
* [[కారుమంచి రఘు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1971144" నుండి వెలికితీశారు