యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
{{మూలాలజాబితా}}[[వర్గం:]] 1936 జననాలు, చరిత్రకారులు
పంక్తి 12:
#ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని రాజమండ్రి పాల్ చౌక్ (ఇన్నీసుపేట)లో నెలకొల్పి, విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వైఎస్ఎన్ చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమర యోధుల గురించి లిఖించారు.
ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్
#అంతేకాదు పార్కుని ఆనుకుని ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ నెలకొల్పిన శ్రీ వైఎస్ఎన్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, వాడిన వస్తువులు అన్నీ సేకరించి అందులో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇంకం టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మేడిశెట్టి తిరుమలకుమార్ తో కల్సి'మనవావిలాల' పుస్తకం రచించారు. రాజమహేంద్రి నగరానికి సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి, క్విజ్ మాదిరిగా "నృసింహ ప్రశ్నోపనిషత్" పేరిట 'సమాచారమ్'స్థానిక దినపత్రికలో ధారావాహికంగా అందించిన ప్రశ్నలు - జవాబులు పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రస్తుతం 3వ ముద్రణ అయింది. ఆలాగే శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు ధారావాహికంగా రాసిన "గుర్తుకొస్తున్నాయి" శీర్షిక ఆతర్వాత "నరసింహావలోకనం"(స్వీయచరిత్ర) పుస్తకంగా రూపుదిద్దుకుంది.
అశీతి ఉత్సవం
#11వ శతాబ్దంనాటి శ్రీ లక్ష్మినరసింహస్వామి విగ్రహం గల ఉత్తరాదిమఠాధికారిగావున్న శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు ప్రస్తుతం 80సంవత్సరాలు పూర్తిచేసుకుని,2016 అక్టోబర్ 1న అశీతి ఉత్సవం జరుపుకుంటున్నారు.ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా వస్తున్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయ విసి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు గౌరవ అతిధిగా పాల్గొంటారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతారు.
<ref> ఆగష్టు 2014న ముద్రితమైన "నరసింహావలోకనం"(స్వీయచరిత్ర),</ref>,<ref> "నృసింహ ప్రశ్నోపనిషత్"2007, 2012,2016</ref>