కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, వున్నాయి. → ఉన్నాయి., వున్నది. → ఉంది., ఆ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , అక్షరాశ్యత → అక్షరాస్యత (2), → (4) using AWB
పంక్తి 92:
కోలార్ బెంగుళూరు కంటే పురాతనమైనది. ఇది క్రీ.శ 2వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. పశ్చిమ గంగా సామ్రాజ్యం (గంగాలు) కన్నడిగులు. వారు కోలారును రాజధానిని చేసుకుని మైసూరు, సేలం (తమిళనాడు), కోయంబత్తూరు (తమిళనాడు),త్రివేండ్రం లను పాలించారు. క్ర.శ 13వ శతాబ్దంలో భవనంది తన తమిళ గ్రంథం నన్నూలులో కోలార్ గురించి ప్రస్తావించాడు. ఆయన నన్నూలును కోలార్ లోని ఉలగమంది గుహలలో ఉండి వ్రాసాడు. అయాన గంగా పాలకుడు సీయా గంగన్ (కోలర్‌లో జన్మించాడు) ఆస్థానంలో సాహిత్య మరియు కళాసేవలో ఉండేవాడు. అదనంగా సీయా గంగన్ శిలాశాసనాలు కోలార్ మీద తిరిగి చోళులు పట్టు సాధించిన వివరణలు లభించాయి.
=== ఉత్తమ చోళుడు ===
చోళుల పాలనాకాలంలో రాజా ఉత్తమ చోళుడు (క్రీ.శ 970) రేణుకాదేవి ఆలయం నిర్మించాడు. తరువాత రేణుకా దేవి అలతారం కోలహలమ్మ కోలాహలమ్మ పేరుతో ఇక్కడ కొల్హాపురం నిర్మిచాడు. కోలహలమ్మ దేవత పూరుతో ఈ నగరం నిర్మించబడిందని ప్రాంతీయ కథనాలు వివరిస్తున్నాయి. చోళపాలకులు వీరరాజేంద్ర చోళుడు (వీరచోళుడు), విక్రమచోళుడు మరియు రాజేంద్రచోళుడు (రాజరాజనరేంద్రచోళుడు) స్థాపించిన శిల్పాలలో మొదటి అవని కోలార్, ముల్బగల్, సిట్టి బెట్టా మరియు ఇతర ప్రాంతాల కొన్ని శిలాక్షరరూప వివరాలు లభిస్తున్నాయి. ఈ శిలాక్షరాలు కోలార్‌ను " నికరిలి చోళమండలం, జయం కొండ చోళమండలం అని ప్రస్తావిస్తున్నాయి. మొదటి రాజేంద్రచోళుడు కూడా కొలరమ్మ ఆలయం సందర్శించాడు. చోళుల కాలంలో
మారికుప్పం గ్రామంలో ఉన్న సోమేశ్వరాలయం, శ్రీ ఉద్దండేశ్వరాలయం, ఉరుగంపేట్‌లో ఈశ్వరాలయం, మదివాల గ్రామంలో శివాలయం మొదలైన పలు శివాలయాలు కూడా నిర్మించబడ్డాయి.
కోలార్‌లో క్రీ.శ 1116 వరకు చోళులపాలన కొనసాగింది. దురదృష్టకరంగా కోలార్ లోని చోళుల శిలాశాసనాలు నిర్లక్ష్యానికి గురైయాయి. కొన్ని సాంస్కృతిక దౌర్జన్యానికి గురయ్యాయి.
పంక్తి 201:
* హోండా మోటార్సైకిల్ తయారీ (1300 కోట్ల) యూనిట్ ప్రారంభించబడింది..<ref>[http://www.thehindu.com/business/Industry/article2497748.ece Honda Unit at Narasapura, Kolar]</ref> కర్ణాటక ప్రభుత్వం అనుమతించిన " హోండా మోటార్ సైకిల్ మరియు స్కూటర్ ఇండియా (హెచ్.ఎం.ఎస్), కోలార్ జిల్లా నరసాపూర్ తాలూకాలో స్థాపించబడిన " టూవీలర్ తయారీ ప్లాంటు " కొరకు 1350 కోట్ల పెట్టుబడి పెట్టబడింది.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/business/india-business/Karnataka-showers-Honda-with-concessions/articleshow/11932801.cms | work=The Times Of India | title=Karnataka showers Honda with concessions - The Times of India}}</ref>
* భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బి.ఇ.ఎం.ఎల్):- భారతప్రభుత్వం కె.జి.ఎఫ్ వద్ద పి.ఎస్.యు యూనిట్ ప్రారంభించబడింది. డిఫెంస్ ఎర్త్ మూవర్, వాహనాలు మరియు మెట్రో కోచెస్ తయారు చేయబడుతున్నాయి.
* భారతీయ రైల్వే :- [[2012]] లో కోలార్ జిల్లాలో " రైలు పెట్టెల తయారీ యూనిట్ " కు అనుమతించింది. కర్ణాటక ప్రభుత్వం సంస్థ స్థాపనకు ముల్బబగల్ తాలూకాలోని కురుదమలె మరియు శ్రీనివాసపురా తాలూకాలలో రైలుపెట్టెల తయారీ సంస్థ స్థాపనకు అనుమతించింది.
* భారత్ ప్రభుత్వం బంగారం ఉత్పత్తి చేయడానికి జిల్లాలో భారత్ బంగారు గనులు (బి.జి.ఎల్) [[2003]] నుండి పనిచేస్తుంది.
* కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కె.ఎం.ఎఫ్) స్వంతమైన మిల్క్ డైరీ ఉంది. కోలారులో " కోలార్ డిస్ట్రిక్ మిల్క్ ప్రొడ్యూసత్స్ " సొసైటీ యూనియన్ లిమిటెడ్ (కె.ఒ.ఎం.యు.ఎల్) ఉంది. చిక్కబల్లాపూర్ జిల్లా విభజన తరువాత (కె.ఒ.ఎం.యు.ఎల్) ను కోచీముల్ అని పిలువబడింది.
* అరహవిల్లి గ్రామంలో " పవర్ గ్రిడ్ కార్పొరేషన్ " సబ్‌స్టేషను ఏర్పాటు చేసింది. కోలార్- చింతామణి - స్టేట్ హైవే-5 (కోలార్) సమీపంలో ఉంది.
<ref>Power Grid [http://www.powergridindia.com/POWERGRID/Gallery/default.aspx?strDir=%5CPOWERGRID%5CGALLERY%5CSUB+STATIONS%5CKolar&PrevDir=%5CPOWERGRID%5CGALLERY%5C], Kolar</ref>
పంక్తి 298:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 74.33%.<ref name=districtcensus/>
|-
పంక్తి 360:
* జనసంఖ్య - 13,87,062
* స్త్రీ: పురుష 977 : 1000
* అక్షరాశ్యతఅక్షరాస్యత - 74.01%
 
==సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు