బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో సంధి కండరాలు (Ligamens) బాగా లాగబడడం లేదా మలపడడాం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనినే 'బెణుకులు' (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో [[శస్త్రచికిత్స]] అవసరమవుతుంది.
 
బెణుకులు ఎక్కువగా [[మడమ]], [[మోకాలు]], [[మోచేయి]] మరియు [[మణికట్టు]] కీళ్ళకు జరుగుతుంది.
 
==ప్రధమ చికిత్స==
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు