జలుబు: కూర్పుల మధ్య తేడాలు

→‎నిర్వహణ: అనువాదం శుద్ధి చేస్తున్నాను
పంక్తి 66:
==నిర్వహణ==
[[File:Pneumonia strikes like a man eating shark.jpg|upright=1.3|thumb|జలుబు వస్తే మీ వైద్యుణ్ణి సంప్రదించమని చెబుతున్న 1937 నాటి పోస్టరు.]]
ఏ మందులూ, మూలికలూ జలుబు కాలపరిమితిని ఖచ్చితంగా తగ్గించినట్లు నిరూపణ కాలేదు.<ref>{{cite web| title = Common Cold: Treatments and Drugs| publisher = Mayo Clinic| url = http://www.mayoclinic.com/health/common-cold/DS00056/DSECTION=treatments-and-drugs| accessdate = 9 January 2010}}</ref> చికిత్స కేవలం లక్షణాలను ఉపశమింపజేయడం కోసమే.<ref name=AFP07/> బాగా విశ్రాంతి తీసుకోవడం, శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవపదార్థాలు సేవించడం, వేడి నీళ్ళలో ఉప్పు కలిపి పుక్కిలించడం లాంటి చర్యలు కొంతమేరకు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.<ref name="NIAID2006"/> కానీ చికిత్స వల్ల నయమనిపించడానికి చాలావరకు కారణం [[ప్లాసిబో ఫలితం]].<ref>Eccles p. 261</ref>
 
===రోగసూచిత లక్షణాలుము===
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు