సాలూరు కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయిని దాటింది విస్తరణ మూస చేర్చాను
ఖాళీలు
పంక్తి 12:
}}
 
'''సాలూరి కోటేశ్వరరావు''' ('''కోటి'''గా సుపరిచితం) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతని తండ్రి [[సాలూరి రాజేశ్వరరావు]] కూడా ప్రముఖ సంగీత దర్శకుడు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడు [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] వద్ద సహాయకుడిగా పని చేశాడు. తరువాత ఈయన మరియు మరో సంగీత దర్శకుడు [[టి.వి. రాజు]] కొడుకైన [[రాజ్]] జంటగా [[రాజ్ - కోటి]] పేరుతో సంగీత దర్శకత్వం వహించేవారు. కొద్ది కాలానికి ఇద్దరూ విడిపోయినా కోటి ఒక్కడే సంగీతం సమకూర్చి తనదైన శైలిని ఏర్పరుచుకున్నాడు. <ref name=telugufilmnagar>{{cite web|title=సాలూరి కోటి|url=http://thetelugufilmnagar.com/celebs/koti/|website=telugufilmnagar.com|accessdate=14 August 2016}}</ref>
 
హలో బ్రదర్ సినిమాకు గాను 1994 లో నంది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది. ప్రముఖ సంగీత దర్శకులైన [[మణిశర్మ]], [[ఏ.ఆర్.రెహ్మాన్|ఏ. ఆర్. రెహ్మాన్]] కోటి దగ్గర శిష్యరికం చేశారు.<ref name=indiaglitz>{{cite web|title=Happy Birthday Koti|url=http://www.indiaglitz.com/happy-birthday-koti-telugu-news-108127.html|website=indiaglitz.com|publisher=indiaglitz|accessdate=14 August 2016}}</ref>
కోటి కొడుకైన రోషన్ సాలూరి కూడా తండ్రి, తాత లాగే సంగీత రంగంలోకి అడుగు పెట్టాడు. <ref name=cinejosh>{{cite web|title=Can Koti's Son Get Succeeded?|url=http://www.cinejosh.com/news/3/38764/can-koti-son-get-succeeded.html|website=cinejosh.com|accessdate=14 August 2016}}</ref>
మరో కుమారుడు రాజీవ్ సాలూరి నటుడిగా రంగ ప్రవేశం చేశాడు. <ref name=idreampost>{{cite web|title=Rajeev Saluri Interview – Titanic|url=http://www.idreampost.com/tag/koti-son-rajeev-saluri/|website=idreampost.com|accessdate=14 August 2016}}</ref>
 
==సినిమాలు==