పాడటం విరమించడం
ChaduvariAWB (చర్చ | రచనలు) |
పాడటం విరమించడం |
||
పంక్తి 15:
}}
'''ఎస్.జానకి''' (జ.[[ఏప్రిల్ 23]],[[1938]]) గా అందరికి పరిచయమైన '''శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి''' ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, [[మలయాళం]], కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.
[[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. [[మైసూరు
1957 లో ''విధియిన్ విలయాట్టు'' అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.<ref name=timesofindia>{{cite web|title=S Janaki retires from playback singing|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/music/S-Janaki-retires-from-playback-singing/articleshow/54506885.cms|website=timesofindia.indiatimes.com|publisher=TNN|accessdate=26 September 2016}}</ref>
==జననం మరియు బాల్యం ==
|