కోసీ నది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అస్తిర → అస్థిర, కూడ → కూడా using AWB |
||
పంక్తి 1:
'''కోసీ నది''' ([[నేపాలీ]]: कोशी नदी), [[నేపాల్]] మరియు [[భారత దేశం]]లలో ప్రవహించే [[నది]]. నేపాలీ భాషలో ఈ నదిని కోషి అని అంటారు. [[గంగా నది]]కి ఉన్న పెద్ద ఉపనదులలో ఈ నది ఒకటి. ఈ నది మరియు దాని ఉపనదులు గంగా నదిలో కలిసే ముందు మొత్తము 69,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్నాయి. గత 250 సంవత్సరాలలో, ఈ నది 120 కిలోమీటర్లు తూర్పు నుంచి పడమర వైపు గమనాన్ని మార్చింది. ఈ నది వర్షాకాలంలో తన ప్రవాహంతో పాటు తీసుకుని వెళ్ళే [[బురద]] ఈ నది యొక్క
[[Image:Thamserku-Kantaiga-from-Thame.jpg|764 × 600 pixels|thumb|right|తమసెర్కు పర్వతం]]
==పుట్టుక==
పంక్తి 5:
==వరదలు==
తరచుగా వరదలకు కారణమయ్యే కోసీనది చరిత్రలో ఎన్నో సార్లు తన గమనాన్ని మార్చుకొని ఎన్నో పట్టణాలను ముంచివేసింది. ముఖ్యంగా బీహారులో ఈ నది సృష్టించే భారీ [[వరద]]ల వలన కోసీ నదిని ''బీహార్ దుఃఖదాయని'' {{fact}} అని
==నదీ పరీవాహక ప్రాంతం==
|