క్రిస్టోఫర్ కొలంబస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), స్వాతంత్ర → స్వాతంత్ర్య , → (9), , → ,, , → , (3), ( → ( using AWB
పంక్తి 20:
}}
 
[['''క్రిస్టోఫర్ కొలంబస్]]''' ([[ఆగష్టు 26]] (లేదా ఆగష్టు అక్టోబరు మధ్య), [[1451]] - [[మే 20]], [[1506]]) ఇటలీకి చెందిన ఒక నావికుడు మరియు ప్రపంచ యాత్రికుడు. స్పెయిను రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రంపై ఆయన సాగించిన యాత్ర, పశ్చిమార్థగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది.
 
== బాల్యం ==
కొలంబస్ [[1451]] లో ఆగస్టు, అక్టోబరు మధ్య నవీన [[ఇటలీ]] లో భాగమైన జెనోవాలో జన్మించి ఉండవచ్చునని చాలామంది భావన. ఈయన ఖచ్చితమైన జన్మదినంపై వాదోపవాదాలున్నాయి. ఈయన తండ్రి పేరు డొమెనికో కొలంబో. ఒక మధ్య తరగతి ఉన్ని వస్త్రాల నేతగాడు.
 
==సముద్ర యానం==
1492 లో క్రిస్టఫర్ కొలంబస్ భారత్ కు సముద్రమార్గం కనుగొనబోయి అమెరికా దీవుల్ని కనుగొన్నాడు. ఉత్సాహంగా తాను భారత్ చేరానని ప్రకటించుకున్నాడు. తర్వాత తెలిసింది అది మరో క్రొత్త ఖండమనీ. దాంతో స్థానిక గిరిజనులకి రెడ్ ఇండియన్లనీ, దీవులకి పశ్చిమ ఇండియా దీవులనీ పేరు పెట్టారు. తాము దోచుకోవడానికి మరో విశాల భూఖండం దొరికింది కదాని యూరోపియన్లు తెగ సంబరపడ్డారు. అనంతర అమెరికా స్వాతంత్రస్వాతంత్ర్య సమరం గురించి, వాషింగ్టన్ నాయకత్వం గురించీ అందరికీ తెలిసిందే.
 
==చరిత్రకు పూర్వం==
పంక్తి 37:
==కొలంబస్ జీవితంలో ముఖ్య ఘటనలు==
<gallery>
File:Christopher Columbus on Santa Maria in 1492..jpg|1492న శాంటా మారియో లోమారియోలో కొలంబస్
File:Christopher_Columbus_by_Carl_von_Piloty.png|ప్రయాణంలో కొలంబస్
File:WC Delacroix,Eugene The Return of Christopher Columbus.jpg|తిరిగివచ్చిన తరువాత రాజు, రాణి లతో కొలంబస్
పంక్తి 45:
==Biography :==
 
Born -- cBorn—c.1451, ,Maybe Genoa, Liguria
Died 20 May 1506 (aged c. 55)
Valladolid, Castile
Nationality Disputed
Other names - Genoese: Christoffa Corombo ; Italian: Cristoforo Colombo
 
Occupation - Maritime explorer for the Crown of Castile
Title - Admiral of the Ocean Sea; Viceroy and Governor of the Indies
Religious beliefs - Roman Catholic
Spouse (s) - Filipa Moniz (c. 1476-1485)
Children - Diego, Fernando
Relatives - Giovanni Pellegrino, Giacomo and Bartolomeo Columbus (brothers)
 
== మూలాలు ==