క్రైస్తవ మతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , భోధన → బోధన (2), గ్రంధా → గ్రంథా, బడినది. using AWB
పంక్తి 2:
ప్రపంచంలో మానవాళి అత్యధికంగా వెంబడించే మతం క్రైస్తవ మతం అని చెప్పడంలో సందేహం లేదు. ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అనడం కద్దు. పరిశుద్ధ గ్రంథము (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంథము.
==చరిత్ర==
ఆర్యుల వేద కాలంలో యూదుల మతము (Judaism) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూదులు (Jews) కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంధాలనిగ్రంథాలని [[యూదులు]] నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. నేడు [[హిందువులు]] తమ దేవతలని సంతృప్తి పరచడం కోసం జంతువులను బలి ఇస్తున్నట్లుగా ఆ కాలంలో యూదులు కూడా పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు , కాలక్రమేణా యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మశాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
యషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో [[కన్య]] మరియ, యేసేపు లకు [[యేసు క్రీస్తు]] జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడియున్నది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు (Israel) దేశం అంతా రోమన్స్ (Romans) పరిపాలనలోకి వెళ్ళిపోయింది.
 
బాల్యంనుండే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్కబడినవారిని అక్కున చేరుకొన్నాడు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సవరించి క్రొత్త నిబంధన బోధించాడు. యేసుక్రీస్తు ఆధ్యాత్మిక భోధనలకుబోధనలకు పలు యూదులు, మరికొన్ని కులాలవారు ప్రభావితులయ్యారు. రోమా సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందస్తులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాందస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమా సామ్రాజ్యపు రాజులకు అప్పగించారు. యూదుల కోరిక ప్రకారం రోమన్స్ ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా శిలువ వేశారు. తర్వాత శిలువ యాగం కారణంగా నిర్యాణం చెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదులు మరియు రోమన్స్ అంగీకరించారు. ఆనాటినుండి క్రైస్తవ్యం అనే మార్గం ప్రపంచమంతా విస్తరించసాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, భక్తులు [[క్రొత్త నిబంధన]] రచించారు.
 
==కొన్ని సూక్తులు==
పంక్తి 18:
* మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. (మత్తయి 6:33)
* నాశనమునకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, సంకుచితమైయున్నది, దానిని కనుగొనువారు కొందరే. (మత్తయి 7:13)
* ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే , తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి. (లూకా 9:23)
* మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం (మత్తయి 7:5)
* వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది.
పంక్తి 29:
 
==బాప్తిస్మము, బల్ల==
బాపీస్మం (Baptism) అనగా ఒక వ్యక్తి తాను చేసిన పాపాలు దేవుడి ఎదుట ఒప్పుకొని అప్పటినుండి పరిశుద్ధంగా జీవిస్తానని, తీర్మానించుకొని దేవుడికి ప్రమాణం చేయుట. దీన్నే మారు మనస్సు అని బైబిలు పరిభాషలో అందురు. గ్రామాల్లో అయితే కాలువల్లోను, చెరువుల్లోను, నగరాల్లో అయితే వాటర్ ట్యాంకుల్లోను బాప్తిస్మం ఇస్తారు. ఒక విశ్వాసి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తానని ఆత్మీయంగా సిద్ధపడాలి. బాప్తిస్మము గురించి క్రొత్త నిబంధనలో కొరింధీయులకు వ్రాసిన పత్రికలోను, మత్తయి సువార్తలో నుసువార్తలోను ప్రస్తావించబడినది . బాపిస్మం తీసుకొన్న వారు అనగా రక్షింపబడినవారు . ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకొంటేనే రక్షణ లభిస్తుంది అని క్రైస్తవుల నమ్మకం. బాప్తిస్మం తీసుకొన్నవారు మాత్రమే చర్చిల్లో రొట్టె - ద్రాక్ష రసం (సంస్కారం / బల్ల) స్వీకరించాలి. రొట్టె క్రీస్తు శరీరానీకి, ద్రాక్షరసం క్రీస్తు రక్తానికి సాదృశ్యం. బల్ల గురించి మత్తయి 26, యోహాను 6 లో వ్రాయబడియున్నది.
 
==చీలికలు==
పంక్తి 35:
 
==క్రైస్తవులు చేసే ప్రార్థన==
పరలోకమందున్న మా తండ్రీ! మీ నామం పరిశుద్ధపరచబడును గాక! మీ రాజ్యం వచ్చును గాక! మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమియందునూ నెరవేరును గాక! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి! మా యెడల అపరాధం చేయువారిని మేము క్షమించులాగున మీరు మా అపరాధాలను క్షమించండి! మమ్మల్ని శోధనలోనికి తేక సమస్త కీడునుండి దుష్టత్వం నుండి తప్పించండి. (మత్తయి 6:10 - 14) రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము మీరైయున్నారు తండ్రీ! ఆమెన్!. ఆత్మీయంగా బలపడుటకు, ఇంకా చాలా సంగతుల గురించి చేస్తారు.
 
==ఇతర విషయాలు==
* బైబిలు గ్రంథమును సుమారు 1400 సంవత్సరాల పాటూ వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది ప్రవక్తలు దైవ ప్రేరేపణచే వాశారు.
* సాహిత్య చరిత్ర ప్రకారం బైబిలులోని మొదటి భాగమైన పాత నిబంధన ఆర్యుల వేదకాలంలో వ్రాయబడినదివ్రాయబడింది.
* క్రైస్తవులు బైబిల్ లోని వాక్యాలు దేవుని మాటలుగా భావిస్తారు. ఇది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కపిస్తుంది.
* బైబిలు ప్రకారం ఏసు క్రీస్తు దైవ కుమారుడు.
పంక్తి 45:
* హల్లెలూయ అనే పదానికి అర్ధం "దేవుడు స్తుతింపబడును గాక!” (God be praised). ఈ పదాన్ని క్రైస్తవులు ఏదైనా మంచి జరిగినప్పుడు వాడతారు.
* ఆమెన్ అంటే "అలా జరుగును గాక!” (Let it be happen). ఈ పదాన్ని ప్రార్థన ముగింపులో వాడతారు.
* ఇంగ్లండులో సెయింట్ నికోలాస్ (St. Nicholas) అనే బిషప్, చర్చికి వచ్చిన పిల్లలను ఎంతగానో ప్రేమించి వారికోసం ఎన్నో గిఫ్టులు తెచ్చేవాడు. సెయింట్ నికోలాస్ మరణించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు క్రిస్త్మస్ తాతయ్య అయ్యాడు, శాంటా క్లాజ్ (Santa Claus) గా పిలువబడుతున్నాడు. పిల్లల నమ్మకం ప్రకారం శాంటా క్లాజ్ క్రిస్మస్ రోజున ఎన్నో గిఫ్టులు తీసుకొస్తాడు.
* పాస్టర్ (Pastor) అనగా ప్రొటస్టెంట్ చర్చిలో వాక్యం చెప్పి ప్రార్థన చేసే కాపరి.
* బిషప్ (Bishop) అనగా కేథలిక్ చర్చిలో వాక్యం చెప్పి ప్రార్థన చేసే కాపరి.
పంక్తి 52:
 
==భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణాలు==
భారత దేశంలో క్రైస్తవ మత వ్యాప్తి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశించడంతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశించే నాటికి భారత దేశంలో అంటరానితనం, సతీసహగమనం, జంతు బలులు వంటి మూఢాచారాలు ఎక్కువ ఉండేవి. హిందూ ధర్మ పరిరక్షణ సమితులు, పేదలను చేరదీసే హిందూ సంస్థలు కూడా ఉండేవికాదు. శూద్ర కులాల వారిని అగ్రకులస్తులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చిన్న చూపు చూసేవారు. ఈ దుస్థితిని గమనించిన క్రైస్తవ మిషనరీలు పలు శూద్ర కులాలవారిని చేరదీసి ఆదరించారు. హిందూ మతంలో కులాల మధ్య అసమానతలు, సాంఘీక దురాచారాలు ఉన్నాయని, క్రైస్తవ్యంలో దేవుడిముందు అందరూ సమానులే అని ప్రభోదించేవారుప్రబోధించేవారు. అయితే బలవంతపు మత మార్పిడికి పాల్పడే కొన్ని క్రైసవ మిషనరీలు కూడా లేకపోలేదు.
 
==అపోహలు ==
"https://te.wikipedia.org/wiki/క్రైస్తవ_మతం" నుండి వెలికితీశారు