గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , మహ → మహా, → (2), , → ,, ) → ) , ( → ( (2) using AWB
పంక్తి 26:
[[File:Garimella Balakrishna Prasad profile.jpg|thumb|గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్]]
* సంకీర్తన యజ్ఞ ప్రక్రియకు ఈయన ఆద్యుడు. ఒక గాయకుదు ఒక రోజుకు పైగా ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత.1997 లో విశాఖపట్నంలో, 1999లో విజయవాడలో 200 పైగా పాటలతో, 2001లో తిరుపతిలో 300 పైగా పాటలతో, 2003, 2007లో హైదరాబాదులో 200లకు పైగా పాటలతో సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించాడు.వీటిలో కొన్ని భాగాలు [[మా టీవీ]]లో, [[భక్తి టివి|భక్తి టీవీ]]లో ప్రసారం అయ్యాయి.
 
* భక్తి టీవీ "హరి సంకీర్తనం" కార్యక్రమం ద్వారా 100కు పైగా అన్నమాచార్య సంకీర్తనలను సామాన్యులకు నేర్పాడు. ఈయన రెండవ కుమారుడు జి.వి.యన్. అనిలకుమార్ ఈ కార్యక్రమంలో విద్యార్థిగా పాల్గొనటం గుర్తించదగ్గది. ఎంతో మంది సంగీత ప్రియులు ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణప్రసాద్ నుండి నేరుగా నేర్చుకొనగలిగారు.
 
* లక్షగళార్చన: మే 10, 2008లో సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో లక్షమందికి పైగా గాయకులు బాలకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అసాధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలికాన్ ఆంధ్ర (అమెరికా తెలుగు సంస్థ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని సం యుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం భారతదేశంలోని అనేక చానెల్స్ లో ప్రత్యక్షప్రసారం చేయబడింది.
 
* 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు.
 
* తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన అసాధారణ సేవలకు గాను వెండిపతకం, ప్రశంసా పత్రంతో సత్కరించింది.
* స్వయంగా వాగ్గేయకారుడైన ఆయన హనుమంతునిపై "ఆంజనేయ కృతిమాల" (21 కృతులు), వినాయకునిపై (50 కృతులు), నవగ్రహాలపై , ఇతర దేవతలపై కృతులు రచించాడు. ఆయన స్వంత కృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగీత స్వరాలతో సహా ప్రచురించబడ్డాయి.
 
* స్వయంగా వాగ్గేయకారుడైన ఆయన హనుమంతునిపై "ఆంజనేయ కృతిమాల" (21 కృతులు), వినాయకునిపై (50 కృతులు), నవగ్రహాలపై , ఇతర దేవతలపై కృతులు రచించాడు. ఆయన స్వంత కృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగీత స్వరాలతో సహా ప్రచురించబడ్డాయి.
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన జి.రాధ నురాధను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం- జి.యస్.పవన కుమార్, జి.వి.యన్.అనిల కుమార్. ఈయన సినిమా గాయని [[ఎస్.జానకి|యస్.జానకి]] మేనల్లుడు.
 
==డిస్కోగ్రఫీ==
Line 126 ⟶ 121:
===తి.తి.దే ప్రచురణలు===
అన్నమయ్య సంకీర్తనలకు ఆయన స్వరకల్పన తితిదే వారిచే ప్రచురించబడింది.
* 1993 - అన్నమయ్య సంకీర్తన స్వర సంపుటి (తెలుగు)
* 1997 - అన్నమయ్య సంకీర్తన మంజరి (తమిళం)
* 1999 - అన్నమయ్య సంకీర్తన సంకీర్తనం (తెలుగు)
Line 132 ⟶ 127:
* 2001 - అన్నమయ్య సంకీర్తన రత్నావళి (తెలుగు)
* 2001 - అన్నమయ్య సంకీర్తన స్వరావళి (తమిళం)
* 2003 - అన్నమయ్య సంకీర్తన ప్రాథమికి (తెలుగు)
* 2004 - అన్నమయ్య సంకీర్తన మహతిమహాతి (తెలుగు)
 
===ఇతర ప్రచురణలు===
* కృష్ణ రవళి (2 భాగాలు) (తెలుగు)
* ఆంజనేయ కృతి మణిమాల (తెలుగు)
* అన్నమయ్య సంకీర్తన సంజీవని (తెలుగు)
==సూచికలు==
{{Reflist|2}}