గాజులపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., , → , (2) using AWB
పంక్తి 103:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
మండవల్లి, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: 52 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 113:
ఈ గ్రామం రుద్రపాక గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి షష్టి మహోత్సవాలు, 2016, [[ఫిబ్రవరి]]-13వ రేదీ [[శనివారం]] ఉదయం 6 గంటలక్ స్వామివారికి పుట్టలో పాలుపోయడంద్వారా అంగరంగవైభవంగా ప్రారంభమైనవి. 8 గంటలనుండ్ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరార్చన, దీక్షాధారణ, వాస్తు పూజ, హోమాలు, ధ్వజారోహణ, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 11-30 కు స్వామివారి కల్యానం నిర్వహించెదరు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 127:
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-14; 1వపేజీ.
 
{{నందివాడ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గాజులపాడు" నుండి వెలికితీశారు