గీతం (పాట): కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు, కలదు. → ఉంది. (2), కూడ → కూడా , గా → గా , , → , (6) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, బడినది. → బడింది. using AWB
పంక్తి 4:
వీటిని "గీతాలంకారములు" అని అనుటయు ఉంది. కొన్ని ప్రసిద్ధి సంస్కృత శ్లోకములకు గీతములుగా పరివర్తనము చేసి సంగీతములో వాడుకొనుట ఉంది. ఉదాః; భైరవ రాగములో "శ్రీ రామచంద్రా" యును, నాట రాగమునందు "అమరీ కబరీ" యును
 
గీతము భాష సాధారణముగా సంస్కృతము, కన్నడము, భాండీర భాష, వాగ్గేయకారూ సంస్కృతములో రచనలు రచించుచుండిరి. కాని కొంత కాలము తరువాత ప్రాకృతములో ఒక భేదమైన భాండీర భాషలో రచించుట మొకలు పెట్టిరి. ఇంకా కొద్ది కాలమునకు ఇతర భాషలలొభాషలలో రచనలు రచింపబడినవి. ఇతర భాషలలో రచనలు ప్రారంభమైన వెనుక భాండీర భాషలో తగ్గిపోయినవి.
 
గీతములు, స్వరావళులు జంట వరుసలు మొదలగుగా గల రచనలు అలంకారముల వలన చేర్చుకొనిన తరువాత, నేర్చుకొనదగినవి. గీతములు, సప్త తాళములు, వ్యాప్త రూపములలో కూడా రచింపబడినవి.
పంక్తి 16:
72 మేళకర్త రాగాలు, వాటి చట్టము తయారుచేసిన మహాశయుడు 72 రాగములలో లక్షణ గీతములు రచించి యున్నారు. ఇది సంగీత ప్రపంచమున అఖండసేవ. కాని ఇవి ప్రస్తుతం విలువ కోల్పోయినవి.
 
పై 72 రాగాంగ రాగ లక్షణ గీత మొక్కొక్కటిని మూడు భాగములుగా భాగించి వాటికి సూత్రఖండామనియు, ఉపాంగ ఖండమనియు, భాషాంగ ఖండమనియు వ్రాసెను. సూత్ర ఖండాములోని సాహిత్యము ఆ రాగాంగ రాగము యొక్క స్వరములు, వాటి వికృతి భేదములు, ఏ చక్రమునకు చెందినది, దాని వరుస సంఖ్య మొదలగు విషయములు మాత్రమే చర్చింపబడినవి. ఉపాంగ ఖండములో పై రాగాంగ రాగములో జన్మించు ఉపాంగ రాగముల పట్టిక వ్రాయబడినదివ్రాయబడింది. భాషాంగ ఖండమందు భాషాంగ రాగముల పట్టిక వ్రాయబదును. పై గీతములలో వ్రాయబడిన ఉపాంగ రాగములలో కొన్ని ఇప్పుడు భాషాంగములైనవి. కొన్ని రాగములు ఇపుడు ఉపయోగమునందు లేవు.
==గీత రచయితలు==
గీతములను రచించుట, గీతములు పాడుట ఒకప్పుడు చాల గొప్ప విద్వత్తుగా నెంచబడుచుండెను. పైడాల గురుమూర్తి శాస్త్రి అను వాగ్గేయకారులు 1000 గీతములు రచించినందున వెయ్యి గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి అను బిరుదును పొందెను. గీవింద దీక్షితులు, వెంకటముఖి, గోవిందాచార్యులు, రామామాత్యుడు, పురందరదాసు మున్నగు వారు గీతముల రచించిన మహాశయులు
"https://te.wikipedia.org/wiki/గీతం_(పాట)" నుండి వెలికితీశారు