గీతాంజలి (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంకు → నానికి , హైదరాబాద్ → హైదరాబాదు (2), స్మశానా → శ్మశ using AWB
పంక్తి 1:
{{Infobox film
| name = గీతాంజలి <ref>{{cite web|url=http://filmcircle.com/geetaanjali-movie-review/|title=Geethanjali 2014th Movie Review |publisher=filmcircle.com |date=09 August 2014 |accessdate=09 August 2014}}</ref> <ref>{{cite web|url=http://www.aptoday.com/moviereviews/geethanjali/45/ |title=Geethanjali 2014th Movie Review |publisher=ApToday |date=09 August 2014 |accessdate=09 August 2014}}</ref>
| image =
| alt =
పంక్తి 22:
'''గీతాంజలి ''' 2014 ఆగస్ట్ 8న విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ హాస్య నటుడు [[శ్రీనివాస్ రెడ్డి]] ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు.
==కథ==
దిల్ రాజుకు కథ చెప్పి సినీ దర్శకుడిగా మారాలి అనె లక్క్ష్యాంతొ నందిగామ నుంచి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్హైదరాబాదు చేరుకుంటాడు. తన మిత్రుడు మధుతో కలిసి చవకగా వస్తుందన్న ఆశతో ఓ స్మశానంకుశ్మశానానికి సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నివాస్ అద్దెకు దిగుతారు. అంతకుముందు అదే ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటుంది. నందిగామ నుంచి హైదరాబాద్హైదరాబాదు ప్రయాణంలో ఇష్టపడిన అంజలి అనే అమ్మాయి తరచుగా ఆ ఫ్లాట్‌కు వస్తూ ఉంటుంది.
 
దిల్‌రాజు క్రియేటివ్ టీమ్ అని చెప్పిశ్రీనివాస్‌ను సత్యం రాజేశ్, జబర్ధస్త్ శంకర్‌లు బురిడీ కొట్టించి ఆ ఫ్లాట్‌లో చేరుతారు. అలా ఫ్లాట్‌లో చేరిన వారికి దెయ్యం రూపంలో ఎదురైన అనుభావాలేమిటి? శ్రీనివాస్‌రెడ్డి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అంజలికి ఆఫ్లాట్‌కు సంబంధమేమిటి? ఆ ఫ్లాట్‌లో యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆఫ్లాట్‌లో నిజంగా దెయ్యం ఉందా? అనే ప్రశ్నలకు కామెడీ టచ్ చేసి హారర్ రూపంలో అందించిన సమాధానమే ’గీతాంజలి’.
"https://te.wikipedia.org/wiki/గీతాంజలి_(2014_సినిమా)" నుండి వెలికితీశారు