యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

{{మూలాలజాబితా}}[[వర్గం:]] 1936 జననాలు, చరిత్రకారులు
చిత్రం చేర్చితిని.
పంక్తి 1:
{{వికీకరణ}}
{{శుద్ధి}}
[[File:యాతగిరి శ్రీరామ నరసింహారావు.tif|right|thumb|250px|యాతగిరి శ్రీరామ నరసింహారావు]]
≠[[రాజమండ్రి]]ని రాజమహేంద్రి గా సంభావించే శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు(వైఎస్ఎన్)నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంక్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది. అందుకే 'రాజమహేంద్రి తనను తాను అద్దంలో చూసుకుంటే కనిపించేది శ్రీ వైఎస్ నరసింహారావే. నిజమైన కార్యదక్షుడు శ్రీ వైఎస్ ఎన్' అని ఆంధ్రకేసరి యువజనసమితి మాజీ అధ్యక్షులు, నరసాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు అన్నారు.