గుడివాడ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (2), లో → లో (10), కి → కి , గా → గా (2), తో → తో , హైదర using AWB
పంక్తి 15:
 
==గుడివాడ పట్టణ చరిత్ర==
ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణ లోవిస్తరణలో భాగంగా [[అశోకుడు]], కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధం లోయుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజు గారాజుగా అంగీకరించారు.<ref>[http://livegudivada.blogspot.in/2008/06/gudivada-history.html బ్లాగ్ స్పాట్ లో గుడివాడ చరిత్ర]</ref>
క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలం లోకాలంలో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై. కృష్ణాతీరం లోకృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో [[ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు|బౌద్ధ కేంద్రాలు]] ప్రసిద్ధి చెందాయి. ఆ కాలం లోకాలంలో [[కృష్ణా నది]] కి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే.
 
[[అమరావతి]], [[భట్టిప్రోలు]], [[నాగార్జునకొండ]], [[జగ్గయ్య పేట]], [[బోడపాడు]], [[చందోలు]] తో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి. కృష్ణా నది తీరం లోతీరంలో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి,మహా చైత్యాలు గాచైత్యాలుగా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబందించినసంబంధించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, [[ఘంటసాల]], గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని,ఆ నివేదికను [[పుణీ]] లో [[నార్ల]] వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.
==గుడివాడ పేరు వెనుక చరిత్ర==
[[File:Lotus pond.jpg|కలువ పూలతో నిండి ఉన్న ఒక కొలను|thumb|right|250px]]
పంక్తి 34:
==రవాణా సౌకర్యాలు==
* గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు ఉన్నాయి.
* గుడివాడ ప్రాంతము నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, బెజవాడ, తిరుపతి, బెంగులురు, హైదరాబాద్హైదరాబాదు మరియు మచిలీపట్నం రైల్వే మరియు బస్ వసతులు ఉన్నాయి.
* ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో [[గన్నవరం]] విమానాశ్రయము కలదుఉంది.
===రైలు వసతి===
[[File:17050 SC-MTM Machilipatnam Express at GDV.jpg|thumb|250px|right|గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నందులో నిలిచి మరియు బయలు దేరుటకు సిద్దముగా ఉన్న సికింద్రాబాద్ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్]]
*గుడివాడ రైల్వే జంక్షన్.
*గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ మరియు విధుయుతీకరణ లేక పోవటం ప్రధాన సమస్య.
*గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి,విశాఖపట్నం,ముంబై,షిరిడి,పురి,భిలాసాపూర్,భువనేశ్వర్,విజయవాడ మరియు హైదరాబాద్హైదరాబాదు రైళ్లు ఉన్నాయి.
*గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ పనులు మొదలపెట్టేరు
 
===సాధారణ బండ్లు===
[[File:WDP-1 of BZA shed at Gudivada JN with a Passenger train.jpg|thumb|250px|right|గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను నందుస్టేషనులో నిలిచి ఉన్న ఒక ప్యాసింజర్ రైలు.]]
* [[విజయవాడ]] - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
* [[విజయవాడ]] - [[మచిలీపట్నం]] ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
పంక్తి 56:
*రైళ్లు వివరములు :
*17049 - మచిలీపట్నం నుండి సికందరాబాద్.
*17255 - నరసాపురం నుండి హైదరాబాద్హైదరాబాదు.
*17213 | 17231 - నరసాపురం నుండి నాగర్సొల్.
*17210 - కాకినాడ నుండి బెంగళూరు.
*17644 - కాకినాడ నుండి చెన్నపట్నం.
*18519 - విశాఖపట్నం నుండి ముంబాయి.
*17015 - విశాఖపట్నం నుండి హైదరాబాద్హైదరాబాదు.
*17404 - నరసాపురం నుండి తిరుపతి.
*17479 - పూరి నుండి తిరుపతి.
*17481 - భిళాస్పుర్ నుండి తిరుపతి.
 
గుడివాడ, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. ఇదిరిఅల్వెజంక్షన్ విజయవాడ రైల్వేస్టేషన్: 44 కి.మీ
 
==గుడివాడ పట్టణంలోని విద్యా సౌకర్యాలు==
* ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అక్కినేని నాగేశ్వరరావు గారిచే స్థాపితము),
* వి.కె.ఆర్ మరియు వి.ఎన్.బి పాలిటెక్నిక్ కళాశాల. మరియు ఇంజనీరింగ్ కళాశాల కూడా కలదుఉంది.
* డాక్టర్ గురురాజు ప్రభుత్వ [[హొమియోపతీ]] వైద్య కళాశాల (1945లో స్థాపితము దక్షిణ భారతదేశం లోభారతదేశంలో ప్రథమ హొమియోపతీ వైద్య కళాశాల).
* గుడివాడ పట్టణంలో ఇంకా అనేక కాలేజీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విద్యాలయ, శ్రీ విద్య, కేవి కామర్సు, బాబు సిద్ధార్ధ మొదగునవి
==గుడివాడ పట్టణంలోని మౌలిక సదుపాయాలు==
పంక్తి 105:
ఈ ఆలయ 16వ వార్షికోత్సవాలు, 2015,[[మే]] నెల-9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. రెండవరోజైన [[ఆదివారం]]నాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [5]
===శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానం===
ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉన్నదిఉంది.
===శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక [[నీలామహల్]] రహదారిలో ఉన్నదిఉంది.
===మూడు ఉపాలయాల సముదాయం===
శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్ధిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,[[జూన్]]-4వ తేదీ [[గురువారం]]నాడు ప్రారంభించారు. 5వ తేదీ [[శుక్రవారం]]నాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. 7వ తెదీ [[ఆదివారం]]నాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్థంభధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న [[శివాలయం]]లో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించారు. [7]&[8]
===శ్రీ బాలకనకదుర్గాదేవి ఆలయం===
శ్రీరాంపురంలోని ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ బాలకనకదుర్గాదేవి వారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2016,[[ఫిబ్రవరి]]-25వ తేదీ [[గురువారం]]నాడు ప్రారంభమైనవి. 26వ తేదీ శుక్రవారం ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు, అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, శాంతికళ్యాణం మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. [14]
పంక్తి 116:
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
===శ్రీ బాలబావి గణపతి స్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక 9వ వార్డులోని కఠారి రంగనాయకమ్మ వీధిలో ఉన్నదిఉంది.
 
===శ్రీ షిర్డీ [[సాయిబాబా]] ఆలయం===
పంక్తి 125:
[9]
 
ఈ అశ్రమ మందిర నిర్మాణంలో భాగంగా, దాతల అర్ధిక సహకారంతో నిర్మించనున్న గోపుర నిర్మాణానికి, 2015,[[నవంబరు]]-21వ తేదీ [[శనివారం]]నాడు, శంఖుస్థాపనశంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2016,[[ఫిబ్రవరి]]లో నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. శ్రీ జల్లా సుబ్బారావు, ఈ గోపుర నిర్మాణ శిల్పి. [10]
===శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
స్వామివారి 45వ ఆరాధనామహోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో 2016,[[మే]]-7వ తేదీ [[శనివారం]]నాడు, ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు. [15]
పంక్తి 133:
 
==శాసనసభ నియోజకవర్గం==
పూర్తి వ్యాసం [[గుడివాడ శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
==ప్రముఖులు==
#కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 - జూన్ 6, 2001) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 [[అక్టోబర్]] 31 న గుడివాడలో జన్మించారు.
"https://te.wikipedia.org/wiki/గుడివాడ" నుండి వెలికితీశారు