గుణ్ణం గంగరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , కి → కి (2), హైదరాబాద్ → హైదరాబాదు, పని using AWB
పంక్తి 15:
| children = సందీప్<br>విహంగ్
}}
'''గుణ్ణం గంగరాజు''' సినీ రచయిత, నిర్మాత, దర్శకులు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో వీరి పనితనానికి వీరు ప్రసిద్ధులు. వీరికి రెండు జాతీయ సినిమా అవార్డులు అందాయి. [[ఐతే]], [[బొమ్మలాట]] సినిమాలకు గానూ ఈ గౌరవం అందింది. <ref>{{cite web|url=http://dff.nic.in/2011/51st_nff_2004.pdf|title=51వ జాతీయ సినిమా అవార్డులు|publisher=ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టెరేట్|accessdate=15 మార్చ్ 2012|format=PDF}}</ref><ref>{{cite web|url=http://dff.nic.in/2011/53rd_nff_2006.pdf|title=53వ జాతీయ సినిమా అవార్డులు|format=PDF|publisher=డైరొక్టెరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్|accessdate=19 మార్చ్ 2012}}</ref> వీరు ''[[అనుకోకుండా ఒక రోజు]]'', [[అమ్మ చెప్పింది]] లాంటి విలక్షణ సినిమాలు కూడా నిర్మించారు. తెలుగిళ్ళలో హాస్యపు గిలిగింతలు పుట్టించిన [[అమృతం (ధారావాహిక)|అమృతం]] ధారావాహిక కార్యక్రమం ఈయన సృష్టే. సినీ నిర్మాణ సంస్థ ''జస్ట్ యెల్లో'' కి ఈయన యజమాని.<ref>[http://www.idlebrain.com/celeb/interview/gangarajugunnam.html గుణ్ణం గంగరాజు ఇంటర్వ్యూ]</ref>
 
==వ్యక్తిగత జీవితం==
గుణ్ణం గంగరాజు కాకినాడలో పుట్టి పెరిగారు. ఆరవ తరగతి వరకూ కాకినాడ సెంట్. జోసఫ్స్ కాన్వెంట్ లో చదువుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వ స్కాలర్షిప్పు పొంది హైదరాబాద్హైదరాబాదు పబ్లిక్ స్కూల్ లో చేరారు. స్కూలు విద్య అయ్యాక వైద్య విద్య లోవిద్యలో చేరారు, కానీ పూరి అవకుండానే విరమించారు. ఒక సంవత్సర వ్యవధి తరువాత విజయవాడ లోని ఆంధ్ర లొయోలలోయోల కళాశాలలో బీఏ ఇంగ్లిష్ లో చేరారు. కానీ అందరూ ఆంగ్ల విద్యార్థులూ ఆందోళన కుఆందోళనకు దిగడంతో కళాశాల నుండి తీసివేయబడ్డారు. ఆపై చదువు మానేసి నవభారత్ సిగారెట్స్ వద్ద డోర్-టు-డోర్ సేల్స్ రెప్రెజెంటేటివ్ గా పని చేసారుపనిచేసారు. ఆపై ప్రయివేటులో బీఏ చేసారు. తరువాత ఎంఏ ఆర్ట్స్ పూర్తి చేసారు. అదే సమయంలో ఎస్బీఐ పీఓ పరీక్ష కూడా వ్రాసారు.<ref>[http://www.telugucinema.com/tc/stars/ggrajuinterview.php గంగరాజు ఇంటర్వ్యూ]</ref>
 
==సినీ వ్యాసంగం==
పంక్తి 30:
*''కథ'' సంభాషణలు (2009)
*''లయ'' టీవీ ధారావాహిక - కథ (2008–2010)
*''ఎదురీత'' టీవీ ధారావాహిక - కథ (2011)
 
===దర్శకత్వం===
పంక్తి 49:
 
===టీవీ ధారావాహికలు===
*'''[[అమృతం (ధారావాహిక)|అమృతం]]''' (2001–2007)
313 ఎపిసోడ్లు
 
*'''నాన్న''' (2003–2004)
89 ఎపిసోడ్లు
 
పంక్తి 65:
 
*'''అడగక ఇచ్చిన మనసు''' (2011)
60 ఎపిసోడ్లకు ఆగిపోయింది
 
*'''ఎదురీత''' (2011)
"https://te.wikipedia.org/wiki/గుణ్ణం_గంగరాజు" నుండి వెలికితీశారు