గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంస్కృతి: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , అక్షరాశ్యత → అక్షరాస్యత (2), → (8) using AWB
పంక్తి 73:
==పేరువెనుక చరిత్ర==
శతాబ్ధాల కాలం నుండి ఈ ప్రాంతం వదుమార్పిడి వ్యాపారానికి కేంద్రంగా ఉంది. ముఖ్యంగా పెంపుడు జంతువులు ఇలా మార్చుకుంటూ ఉంటారు. హిందీ పదాలైన " గా- మేళా " (ఆవుల సంత) .
గా- మేళా లను కలిపి ఈ ప్రాంతం గామేళా అని పిలువ బడిందని కాలక్రమేణా ఇది గుమ్లా గాగుమ్లాగా రూపాంతరం చెందిందని భావిస్తున్నరు.
 
==చరిత్ర==
బ్రిటిష్ పాలనా కాలంలో గుమ్లా [[లోహార్‌దాగా]] జిల్లాలో ఉండేది. [[1843]] లో ఈ ప్రాంతం [[బిష్ణుపూర్]] రాజాస్థానంలో ఉండేది. తరువాత [[1899]] లో [[రాంచి]] జిల్లా ఏర్పాటు చేయబడింది.
[[1902]] లో గుమ్లా రాంచి జిల్లాలో ఉపవిభాగంగా చేర్చబడింది. [[1984]] మే 18న గుమ్లాకు జిల్లా అంతస్తు వచ్చింది. శ్రీ జగదీష్ మిశ్రా (అప్పటి [[బిహార్]] ముఖ్య్మంత్రి) దీనిని ప్రారంభించారు.
ద్వారకానాథ్ సింహా దీనికి తొలి డెఫ్యూటీ కమీషనర్‌గా నియమించబడ్డాడు.
 
పంక్తి 103:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,025,656,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| [[సైప్రస్]] దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Cyprus
1,120,489
పంక్తి 114:
|-
| అమెరికాలోని.
| మొంటానా నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
Montana
989,415
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 439 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 134:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 66.92%.<ref name=districtcensus/>
|-
పంక్తి 142:
 
[[2011]] గణాంకాలను అనుసరించి <ref name="Gumla Census 2011 Highlights">{{cite web| url =http://www.census2011.co.in/news/379-gumla-census-2011-highlights.html|title = Gumla Census 2011 Highlights |accessdate = 2011-05-05|work = |publisher =Registrar General, India, Ministry of Home Affairs }}</ref>
గుమ్లా జిల్లా జనసంఖ్య 1,025,656. [[జార్ఖండ్]] రాష్ట్ర జనసంఖ్యలో ఇది 3.11% . పురుషుల సంఖ్య 514,730 మరియు స్త్రీల సంఖ్య 510,926 ఉంది. స్త్రీ: పురుషుల నిష్పత్తి 993:1000.అక్షరాశ్యతఅక్షరాస్యత 66.92%. జిల్లాలో 6 వయసు లోబడిన పిల్లల శాతం 15% ఉన్నారు.
 
==భాషలు==
పంక్తి 156:
===పర్యాటక ఆకర్షణలు===
* నెటర్హాత్ - గుమ్లాకు కొన్ని కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రశాంతమైన ప్రదేశం సూర్యోదయం మరియు స్ర్యాస్తమయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. స్థానికుల చేత ఇది స్వర్గ ధామంగా ప్రశసించబడుతుంది.
* రాంరేఖ - ఇక్కడ సీతామాత నివసించిందని భావిస్తున్నారు. ఇక్కడి శిలలమీద సీతామాత పాదముద్రలు ఉన్నాయని భక్తుల విశ్బాసం. ఇది ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది.
* రాణిడ - ఇది అద్భుతమైన విహారకేంద్రం. ఇక్కడ రాళ్ళను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న జలప్రవాహాల శబ్దం పర్యాటకులను పరవశానికి గురిచేస్తుంది. శీతాకాలంలో ఇది మరింత మనోహరంగా ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు ఇక్కడ అమాష్యమైన శక్తులు ఉన్నట్లు భావించి భయాందోళనకు గురౌతున్నారు.
* పాంపూర్ - ఇది బహు ప్రశాంతమైన ప్రదేశం. ఈ ప్రాంతానికి సమీపంలో శీతల్పూర్, మల్మల్పూర్, ఘొడ్లత, పంచుకుఖి వంటి ప్రదేశాలు ఉన్నాయి.
ఇక్కడ సీతామాత పసుపు అరగదీసిందని భావిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఒక పెద్ద బండ ఇప్పటికీ పసుపు వర్ణంలో ఉంది.
* రాకాస్ రాక్ (రాకాసి బండ) (ప్రాంతీయ భాషలో రాకాస్ తంగ్ర ) ఇక్కడ వాలి సుగ్రీవులు యుద్ధం చేదుకున్నారని భావిస్తున్నారు. ఇక్కడి శిలలమీద ఇప్పటికీ రక్తపు మరకలతో కనిపిస్తుంటాయి.
* నింఝర్ - ఇక్కడ ప్రవహిస్తున్న జలానికి మూలం ఏమిటో తెలియని మర్మం కొనసాగుతుంది.
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు