గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), భోధన → బోధన (2), కూడ → కూడా (2), → (15), ) → ) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[['''గురుకుల విద్యా విధానం]]''' ఒక ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. ఈ విధానంలో విద్యార్థులే [[గురువు]] ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి [[విద్య]]ను అభ్యసించవలసి ఉంటుంది. [[గురుకులం]] అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం.
 
==గురుకులం==
ఋషి సాంప్రదాయాన్ని గురుకులం అని అంటారు. గురుకులాన్ని గురుపీఠం అని కూడకూడా అంటారు. విద్యాపీఠం అని కూడకూడా అనవచ్చు. గురుకులంలోని విద్యారెథులకు విద్యాభ్యాసానికి సుల్కముండదు. (పీజు) గురుకు చేసే సేవ, గురుభక్తినే శుల్కంగా భావించ బడుతుంది. ఈ గురుకులాల్లో ఒకప్పుడు బ్రాహ్మణ, క్షత్రియులకు మాత్రమే ప్రవేశం వుండేది. మహారాజుల ఆశ్రయంతో, వారి రక్షణతో నడుస్తుండేవి. జనావాసాలకు దూరంగా.... నదీ తీరాలలో ప్రశాంత వాతా వరణంలోగురుకులాలుండేవి. అందులో చేరిన విద్యార్థులు ఎంతటివారైనా, మహారాజ కుమారులైనా ఆశ్రమ పద్ధతులకు కట్టుబడి చదువుకొనవలసిందే. అయితే కొందరు బ్రహ్మ చారులు సమీప గ్రామాలలోని శ్రీ మంతుల ఇండ్లలో బిక్షను స్వీకరించి గురుకులానికి సహాయ పడుతూ వుండేవారు. బిక్షాటన చేయడము ఆనాటి గురుకుల విద్యార్థులకు చిన్నతనముగా వుండేది కాదు. బ్రాహ్మణ పిల్లలకు చిన్నతనంలోనే ఉపనయము చేయటములోని మర్మమిదే. ఉపనయము కాకుండా బిక్షను స్వీకరించ కూడదు. ఉపయనము కానివారికి దానం చేయకూడదు. ఇది హైందవ ధర్మం.
 
[మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు.]
పంక్తి 9:
=== గురువు ===
{{main|గురువు}}
విధానం లోవిధానంలో [[భగవద్గీత]] లో చెప్పిన తొమ్మిది నియమాలు పాటించని వాళ్ళు గురువు కానేరరు. అవి
# శాంతము (Peacefulness)
# ఆత్మ నిగ్రహం (self-control)
పంక్తి 19:
# బ్రహ్మ జ్ఞానము (wisdom)
# ఆధ్యాత్మికత (religiousness)
ఆధునిక విద్యా విధానంలో విద్యా భోధనకుబోధనకు సొమ్ములు తీసుకుంటున్నట్లుగా గురువులు విద్యార్థుల నుంచి ఎటువంటీ జీతమూ ఆశించరాదు. ఎందుకంటే విద్య, జ్ఞానము మొదలగునవి వినియోగ వస్తువులు కావు.
<ref> {{citeweb|url=http://www.varnasramaeducation.org/index.php?option=com_content&view=article&id=59:gurukula&catid=43:gurukula-a-varnasrama-colleges&Itemid=107|
title=గురుకుల విద్యా విధానం}}</ref>
 
పంక్తి 27:
 
=== పాఠ్యాంశం ===
ఈ విద్యా విధానంలో భోదించేబోధించే అన్ని [[పాఠాలు]] వైదిక సాహిత్యం నుంచే అయి ఉండాలి. ఎందుకంటే [[వేదాలు|వేదాలలో]] అన్ని కళలూ, సైన్సుకు సంబంధించిన సమాచారం ఉంది. అది భౌతిక మార్గం లోమార్గంలో కావచ్చు లేదా ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాఠ్యాంశాలలో భగవత్తత్వం అంతర్లీనంగా గోచరిస్తుంటుంది.
 
=== పాఠశాల ===
విద్యార్థులు తమ శిక్షణాకాలమంతా గురువు ([[ఆశ్రమం]]) వద్దనే గడపాల్సి ఉంటుంది. ఎప్పడైనా బయటకు కానీ ఇంటికి వెళ్ళాల్సి వస్తే గురువు అనుమతి తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ప్రతి రోజు దినచర్య వేకువ జామునే (సూర్యోదయానికి ఒక గంట లేదా ఒకటిన్నర గంటలకు ముందు) ఆరంభమౌతుంది.
 
=== దేవాలయం ===