గురునానక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ( → ( using AWB
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:Sikh Gurus with Bhai Bala and Bhai Mardana.jpg|250px|thumb|right|A rare [[Tanjore painting|Tanjore]] style painting from the late 19th century depicting the ten Sikh Gurus. Nanak is in the centre]]
'''గురు నానక్ దేవ్''' (Guru Nanak) 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో జన్మించాడు. ఇతను పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. ఇతను హిందూ మరియు ఇస్లామియా మత గ్రంథాలు చదివాడు కానీ ఇతను ఈ రెండు మతాలకి భిన్నమైన [[సిక్కు మతము]]ను స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతము. వీరు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు) ని నమ్మతారు.
సిక్కు మతస్థాపకుడు. ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కులవ్యవస్థను వ్యతిరేకించిన గురువు. నానక్‌ తరువాత గురుపరంపర కొనసాగింది. ఐదవ గురువు అర్జున్‌, తనకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను, బోధలను సంకలనం చేసి ‘‘గురు గ్రంథ సాహిబ్‌’’ పవిత్రగ్రంథానికి రూపకల్పన చేశారు.
 
సిక్ఖు మత స్థాపకుడు [[గురునానక్|గురు నానక్]] దేవ్ జీ(1469&ndash;1539) [[నాన్కానా సాహెబ్|తల్వాండీ]] గ్రామంలో (ప్రస్తుతం [[లాహోర్]] సమీపంలోని నాన్కానా సాహెబ్) ఒక హిందూ కుటుంబంలో జన్మించారు.<ref name=Singh_2006_1>{{cite book | last=Singh | first=Khushwant | authorlink=Khushwant Singh | year=2006 | title=The Illustrated History of the Sikhs | publisher=Oxford University Press | location=India | isbn = 0-19-567747-1 | pages=12–13}} పురాతన్ జనమ్ సాఖీ (నానక్ జన్మ కథలు) ప్రకారం కూడా.</ref> ఆయన తండ్రి మెహతా కలు ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమాస్తాగా పనిచేసే హిందూ పట్వారీ. నానక్ తల్లి మాతా త్రిపుర, ఆయనకి బీబీ నాన్కీ అనే అక్క ఉన్నారు.
 
గురు నానక్ దేవ్ జీ చిన్నతనం నుంచీ ప్రశ్నించే, ఆలోచించే తత్త్వంతో ఉండేవారు. చిరువయసులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యం వేయబోగా తిరస్కరించి, అంతకన్నా భగవంతుని నిజ నామాన్ని హృదయంలో ధరిస్తాననీ, నూలుపోగులా అది తెగిపోవడం, మట్టిలో కలిసిపోవడం, తగలబడడం, పోవడం లేక అఖండంగా రక్షణను ఇస్తుందనీ వాదించారు. అత్యంత పిన్న వయసు నుంచీ బీబీ నాన్కీ తన తమ్ముడిలో భగవంతుని జ్యోతి చూడగలిగేవారు, కానీ ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆమె [[గురు నానక్]] దేవ్ జీ తొలి శిష్యురాలిగా పేరొందారు.
పంక్తి 17:
 
{{wikiquote}}
 
[[వర్గం:సిక్కు మతము]]
[[వర్గం:మత స్థాపకులు]]
"https://te.wikipedia.org/wiki/గురునానక్" నుండి వెలికితీశారు