గొట్టిపాటి బ్రహ్మయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేసారు → పనిచేసారు (2) using AWB |
||
పంక్తి 8:
| birth_name = '''గొట్టిపాటి బ్రహ్మయ్య'''
| birth_date = [[1898]]డిశంబరు 3
| birth_place = [[కృష్ణా జిల్లా]]లోని [[చినకళ్ళేపల్లి
| native_place =
| death_date = [[1982]] జులై 19
పంక్తి 36:
}}
'''గొట్టిపాటి బ్రహ్మయ్య''' ([[1889]]-[[1984]]) ''రైతు పెద్ద'' అను బిరుదుతో పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన [[కృష్ణా జిల్లా]]లోని [[చినకళ్ళేపల్లి
స్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన [[జమీందార్]] రైతు ఉద్యమం, [[సైమన్ కమిషను]] బహిష్కరణ ఉద్యమం, [[క్విట్ ఇండియా]] ఉద్యమం మున్నగు పలు కార్యక్రమాలలో పాలుపంచుకుని, పెక్కు దినాలు జైలుపాలయ్యారు.
స్వాతంత్ర్యానంతరం ఆయన 1962లో [[ఆంధ్ర ప్రదేశ్]] కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. [[జూలై 25]], [[1964]] నుండి [[జూన్ 30]], [[1968]] వరకు [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు|ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుని]]గా
''నా జీవన నౌక'' పేరుతో వెలువడిన ఆయన ఆత్మకథ [[ఆంధ్ర జ్యోతి]] దినపత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది.19.7.1982న పరమపదించారు.
== పురస్కారాలు ==
*[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి [[కళా ప్రపూర్ణ]]
*భారత ప్రభుత్వం నుండి [[పద్మ భూషణ్]] (1982)
==జీవితచరిత్ర==
|