వికీపీడియా:వాడుకరి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
చి
సభ్యతకు లోబడి, మీ ఇష్టమొచ్చింది పెట్టుకోవచ్చు.
 
మీ గురించి కొంత పెట్టుకోండి - మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి, ఇలాంటివి. వేటివేటిని బయట పెట్టాలి, వేటిని దాచాలి అనేది మీ ఇష్టమనుకోండి.
 
వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. మీ స్వంత ప్రయోగశాలలో వికీమార్కప్ తోవికీమార్కప్‌తో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.
 
కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ సభ్యుని పేజీలో చిన్న నోటు పెట్టండి.
ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ సభ్యుని పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.
 
మీ పేజీని వికీపీడియను వర్గాల లోకివర్గాలలోకి చేర్చుకోవచ్చు.
 
== సభ్యుని ఉప పేజీల సంగతేమిటి? ==
3,801

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/197174" నుండి వెలికితీశారు