గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , → using AWB
పంక్తి 97:
ఈ ఆలయం, కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుండి 58 కి.మీ. మరియు అమలాపురం నుండి 65 కి.మీ. (వయా కోటిపల్లి) దూరంలోను ఉంది.
 
గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లాలో తుల్యభాగ (అంతర్వాహిని) నది ఒడ్డున గత వంద సంవత్సరాలుగా బాగా తెలిసిన పుణ్యక్షేత్రంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా నందలిలోని ప్రసిద్ధ మరియు పవిత్ర పుణ్యక్షేత్రాలలోఒకటిగా ఉంది. ఆంధ్రదేశమంతటా గొల్లల మామిడాడను గోపురాల మామిడాడ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రసిద్ధమైన రామాలయం ఉంది.
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు