మైనంపాటి భాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''మైనంపాటి భాస్కర్'''(1945-2013) ప్రముఖ తెలుగు నవలా/కథా రచయిత. ఇతడు 30 దాకా నవలలు, వందకు పైగా కథలు వ్రాశాడు. కొన్ని పత్రికల్లో శీర్షికలు నిర్వహించాడు. సినిమా సమీక్షలూ చేశాడు. ఎన్నో బహుమతులు అందుకున్నాడు. మైనంపాటి రచనల్లో స్త్రీ పక్షపాతం, దేశభక్తి కనిపిస్తాయి<ref>{{cite news|last1=విలేకరి|title=రచయిత మైనంపాటి భాస్కర్ కన్నుమూత|url=https://web.archive.org/web/20160926160107/http://www.sakshi.com/news/top-news/minam-pati-passes-away-42285|accessdate=26 September 2016|work=సాక్షి|agency=న్యూస్‌లైన్|publisher=Sakshi Media group|date=4 June 2013}}</ref>.
==నవలలు==
# అగ్నిసాక్షి
# ఆఖరిమలుపు
# క్లైమాక్స్
# బుద్ధిజీవి
"https://te.wikipedia.org/wiki/మైనంపాటి_భాస్కర్" నుండి వెలికితీశారు