సియాటెల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 366:
ప్రాంతీయ భౌగోళిక వైరుధ్యాల కారణంగా నగరంలో వాతావరణంలో వైవిధ్యమైన మైక్రోక్లైమేట్ నెలకొని ఉంటుంది. సియాటెల్ వర్షపాతం పశ్చిమప్రాంతంలోని కొండప్రాంతం కంటే తక్కువగా ఉంటుంది. పశ్చిమప్రాంతంలో 80 మైళ్ళ వరకు " ఒలింపిక్ నేషనల్ పార్క్ " లో ఒలింపిక్ పర్వతాల పశ్చిమ ప్రాంతంలో(ఈ ప్రాంతంలో వర్షపాతం 142 అంగుళాలు) " హాహ్ వర్షారణ్యాలు " విస్తరించి ఉన్నాయి. దక్షిణ సియాటెల్ నుండి 60 మైళ్ళ దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని ఒలింపియా (వాషింగ్టన్) వరకు (ఒలింపియా పర్వత వెలుపలి ప్రాంతం) రెయిన్ షాడో (ఛాయా వర్షపాతం) ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతంలో వార్షిక వర్షపాతం 50 అంగుళాలు. <ref name = NOWData/> డౌన్ టౌన్ పశ్చిమంలో పుగెట్ సౌండ్ మరొకవైపు వార్షిక వర్షపాతం 56.4 అంగుళాలు ఉంటుంది.<ref name = NOWData/>
==== వర్షాకాలం ====
సియాటెల్ నగరంలో నవంబర్, డిసెంబర్ మరియు జనవరి మాసాలలో వర్షపారం అధికంగా ఉంటుంది. సగం వర్షపాతం ఈ మాసాలలోనే సంభవిస్తుంది. హేమంతం చివర మరియు శీతాకాలం ఆరంభంలో లోప్రషర్ సాధారణం. వర్షపాతానికి ముందుగా చిరుఝల్లులు మరియు స్వల్ప వర్షం ఆరంభం ఔతుంది. జూలై మరియు ఆగస్ట్ మాసాలలో1.6 అంగుళాల వర్షపాతం ఉంటుంది. [[2007]] డిసెంబర్ 2-4 మద్య సంభవించిన హరెకెన్‌లో (తుఫాను) సియాటెల్ నగరం తీవ్రమైన గాలులను ఎదుర్కొన్నది. నగరమంతటా అత్యధిక వర్షం (ఫైనాఫిల్ ఎక్స్ప్రెస్) ప్రత్యేకంగా గ్రేటర్ పుగెట్ సౌండ్ (వాషింగ్టన్) మరియు అరెగాన్ వర్షపాతం అధికం అయింది. వర్షపాతం 350 మి.మీ. అరెగాన్ సముద్రతీరంలో 209 కి.మీ వేగంతో తీవ్రమైన వాయువులు వీచాయి.
Seattle experiences its heaviest rainfall during the months of November, December and January, receiving roughly half of its annual rainfall (by volume) during this period. In late fall and early winter, atmospheric rivers (also known as "[[Pineapple Express]]" systems), strong frontal systems, and Pacific low pressure systems are common. Light rain & drizzle are the predominant forms of precipitation during the remainder of the year; for instance, on average, less than {{convert|1.6|in|mm|0|abbr=on}} of rain falls in July and August combined when rain is rare. On occasion, Seattle experiences somewhat more significant weather events. One such event occurred on December 2–4, 2007, when sustained [[hurricane]]-force winds and widespread heavy rainfall associated with a strong Pineapple Express event occurred in the greater Puget Sound area and the western parts of Washington and Oregon. Precipitation totals exceeded {{convert|350|mm|1|abbr=on|disp=flip}} in some areas with winds topping out at {{convert|209|km/h|abbr=on}} along coastal Oregon.
 
 
 
<ref name=ncdc>{{cite web|url= http://www.ncdc.noaa.gov/sotc/national/2007/12 |title= State of the Climate – National Overview – December 2007 |publisher=National Climatic Data Center |date=January 2008 |accessdate =July 3, 2011}}</ref>
"https://te.wikipedia.org/wiki/సియాటెల్" నుండి వెలికితీశారు