ఇడియట్: కూర్పుల మధ్య తేడాలు

→‎నటవర్గం: మరికొంతమంది పాత్ర ధారులు
పంక్తి 21:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
పూరీ తెలుగులో తీసినా బాచి సినిమా పెద్దగా ఆడలేదు. అదే సినిమా కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ పెద్ద కొడుకు హీరోగా పెట్టి కన్నడంలో తీస్తే బాగా ఆడింది. అందుకని రాజ్ కుమార్ తన మూడో కొడుకుని హీరోగా ప్రవేశపెట్టడానికి పూరీ జగన్నాథ్ ను పిలిపించాడు. రాజ్ కుమార్ కుటుంబంలో అందరూ పూరీ చెప్పిన కథను విని మెచ్చుకున్నారు. అప్పటికే ఆ కథతో రవితేజ హీరోగా తెలుగులో సినిమా తీయాలనుకున్నాడు. కానీ రాజ్ కుమార్ కు ఈ కథ బాగా నచ్చి ముందుగా కన్నడంలోనే చేయమని కోరాడు. రవితేజ కూడా అందుకు ఎదురు చూస్తామన్నాడు. పూరీ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా అప్పు అనే పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. తరువాత తెలుగులోకి ''ఇడియట్'' పేరుతో రీమేక్ చేశారు.<ref name="పులగం చిన్నారాయణ">{{cite web|last1=చిన్నారాయణ|first1=పులగం|title=ఇడియట్ చంటిగాడు లోకల్ (సినిమా వెనుక కథ)|url=http://www.sakshi.com/news/funday/idiot-movie-story-307819|website=sakshi.com|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=26 September 2016}}</ref>
 
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో కథనాయకునిగా [[మహేష్ బాబు]]ని అనుకున్నారు దర్శకుడు [[పూరీ జగన్నాధ్]].<ref name="సినిమా వెనుక స్టోరీ పోకిరి">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=మైండ్ బ్లాక్ చేసింది|url=http://www.sakshi.com/news/funday/puri-jagannath-story-behind-film-dialogues-244575#|website=సాక్షి|accessdate=12 August 2015}}</ref> అయితే వివిధ కారణాల వల్ల ప్రాజెక్టులో మహేష్ పనిచేయలేదు. తర్వాత పూరీజగన్నాథ్ [[రవితేజ (నటుడు)|రవితేజ]]ని ఈ సినిమాలో కథానాయకుని పాత్రకు ఎంచుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఇడియట్" నుండి వెలికితీశారు