అష్టలక్ష్ములు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , యూరప్ → ఐరోపా, ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 9:
# '''ధైర్యలక్ష్మి''' : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
#'''గజలక్ష్మి''' : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
#'''సంతానలక్ష్మి''' : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నదిఉంది.
#'''విజయలక్ష్మి''' : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
#'''విద్యాలక్ష్మి''' : శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
పంక్తి 38:
* [http://www.ashtalakshmi.org/ అష్టలక్ష్మీ మందిరం, అమెరికా]
* [http://www.chennaionline.com/toursntravel/placesofworship/mahalakshmi.asp చెన్నైలోని మహాలక్ష్మి మహావిష్ణు మందిరం గురించి]
* [[బెంగళూరు]]లో యశ్వంతపూర్ వద్ద, "హరేకృష్ణ" మందిరానికి ఎదురుగా గురువాయూరప్పగురువాఐరోపాప కృష్ణమందిరం ఉంది. అక్కడ అష్టలక్ష్ములను ప్రతిష్టించారు.
 
* [[బెంగళూరు]]లో యశ్వంతపూర్ వద్ద, "హరేకృష్ణ" మందిరానికి ఎదురుగా గురువాయూరప్ప కృష్ణమందిరం ఉంది. అక్కడ అష్టలక్ష్ములను ప్రతిష్టించారు.
* [http://templearchitect.in/templearchitect-photo-gallery-1.html అష్టలక్ష్మీ మందిరం ఫొటోలు]
*[[హైదరాబాద్]] లో [[కొత్తపేట]] దగ్గర వాసవీ కాలనీలో అష్టలక్ష్మీ దేవాలయం కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నెలకొల్పారు.
 
*[[హైదరాబాద్]] లో [[కొత్తపేట]] దగ్గర వాసవీ కాలనీలో అష్టలక్ష్మీ దేవాలయం కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నెలకొల్పారు.
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/అష్టలక్ష్ములు" నుండి వెలికితీశారు