జలుబు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→యాంటిబయోటిక్స్ మరియు యాంటివైరల్స్: అనువాదం శుద్ధి |
→ప్రత్యామ్నాయ చికిత్సలు: అనువాదం శుద్ధి |
||
పంక్తి 79:
===ప్రత్యామ్నాయ చికిత్సలు===
జలుబు చికిత్స కోసం ఎన్నో ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నప్పటికీ వాటిలో చాలా పద్ధతులు ఖచ్చితంగా పనిచేస్తున్నట్లు శాస్త్రీయమైన ఆధారాలు లేవు.<ref name=AFP07/> 2014 వరకు తేనె సేవించడం జలుబుకు మంచిదా కాదా అనేది స్పష్టంగా నిర్ధారణ కాలేదు.<ref>{{cite journal|last1=Oduwole|first1=O|last2=Meremikwu|first2=MM|last3=Oyo-Ita|first3=A|last4=Udoh|first4=EE|title=Honey for acute cough in children.|journal=The Cochrane database of systematic reviews|date=23 December 2014|volume=12|pages=CD007094|pmid=25536086|doi=10.1002/14651858.CD007094.pub4}}</ref> నాసికా రంధ్రాలను శుభ్రం చేయడం ద్వారా ఫలితం కనబడుతున్నట్లు 2015 దాకా జరిగిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి.<ref>{{cite journal|last1=King|first1=D|last2=Mitchell|first2=B|last3=Williams|first3=CP|last4=Spurling|first4=GK|title=Saline nasal irrigation for acute upper respiratory tract infections.|journal=The Cochrane database of systematic reviews|date=20 April 2015|volume=4|pages=CD006821|pmid=25892369|doi=10.1002/14651858.CD006821.pub3}}</ref> జింకును చాలా రోజులుగా జలుబు లక్షణాలను ఉపశమింపజేయడానికి వాడుతూ వస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో జలుబు లక్షణాలు కనిపించిన 24 గంటలలోపు జింకును వాడితే జలుబు తీవ్రత, మరియు కాలపరిమితి ని తగ్గిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.<ref name=Zinc11/> అయితే విస్తృతంగా జరిగిన పరిశోధనల ఫలితాల్లో తేడాలుండటం వలన జింకు ఏయే సందర్భాల్లో ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం.<ref>{{cite web |url= http://www.nhs.uk/news/2011/02February/Pages/zinc-for-the-common-cold.aspx |title=Zinc for the common cold — Health News — NHS Choices |work=nhs.uk |year=2012 |quote=In this review, there was a high level of heterogeneity between the studies that were pooled to determine the effect of zinc on the duration of cold symptoms. This may suggest that it was inappropriate to pool them. It certainly makes this particular finding less conclusive. |accessdate=24 February 2012}}</ref> జింకు మాత్రలు సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతుండటం వల్ల, వైద్యులకు జింకును సూచించడానికి వెనుకాడుతున్నారు.<ref name=Zinc2>{{cite journal|last=Science|first=M.|author2=Johnstone, J. |author3=Roth, D. E. |author4=Guyatt, G. |author5= Loeb, M. |title=Zinc for the treatment of the common cold: a systematic review and meta-analysis of randomized controlled trials|journal=Canadian Medical Association Journal|date=10 July 2012|volume=184|issue=10|pages=E551–E561|doi=10.1503/cmaj.111990|pmid=22566526|pmc=3394849}} {{open access}}</ref> జింకుతో కూడిన ఇంకో విధానంలో దాన్ని ముక్కు లోపల రాసినప్పుడు వాసన కోల్పోతున్నట్లు కూడా గ్రహించారు.<ref>{{cite web |url= http://www.fda.gov/Drugs/DrugSafety/DrugSafetyPodcasts/ucm167282.htm | title=Loss of Sense of Smell with Intranasal Cold Remedies Containing Zinc | year=2009 }}</ref>
జలుబుపై విటమిన్ సి ప్రభావం గురించి విస్తృతమైన పరిశోధనలు జరిగినా చలిప్రాంతాల్లో తప్ప ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు.<ref name=Hem2013>{{cite journal|last1=Hemilä|first1=H|last2=Chalker|first2=E|title=Vitamin C for preventing and treating the common cold.|journal=The Cochrane database of systematic reviews|date=31 January 2013|volume=1|pages=CD000980|pmid=23440782|doi=10.1002/14651858.CD000980.pub4}}</ref><ref name="Heimer2009">{{cite journal |vauthors=Heiner KA, Hart AM, Martin LG, Rubio-Wallace S | title = Examining the evidence for the use of vitamin C in the prophylaxis and treatment of the common cold | journal = Journal of the American Academy of Nurse Practitioners | volume = 21 | issue = 5 | pages = 295–300 | year = 2009 | pmid = 19432914 | doi = 10.1111/j.1745-7599.2009.00409.x }}</ref> ఎకినాసియా అనే ఒక రకమైన మొక్కల నుంచి తయారు చేసిన మూలికలు కూడా జలుబు నివారణలోనూ, చికిత్స లోనూ ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనల్లో ఖచ్చితంగా తేలలేదు.<ref>{{cite journal |vauthors=Karsch-Völk M, Barrett B, Kiefer D, Bauer R, Ardjomand-Woelkart K, Linde K |title=Echinacea for preventing and treating the common cold |journal=Cochrane Database Syst Rev |volume=2 |issue= |pages=CD000530 |year=2014 |pmid=24554461 |doi=10.1002/14651858.CD000530.pub3 |type=Systematic review |pmc=4068831}}</ref> [[వెల్లుల్లి]] కూడా సరిగా పనిచేస్తుందో లేదో తెలియదు.<ref>{{cite journal | vauthors = Lissiman E, Bhasale AL, Cohen M | title = Garlic for the common cold | journal = Cochrane Database Syst Rev | volume = 11 | issue = | page = CD006206 | year = 2014 | pmid = 25386977 | doi = 10.1002/14651858.CD006206.pub4 | editor1-last = Lissiman | editor1-first = Elizabeth }}</ref> విటమిన్ డి ఓ సారి ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనం కనిపించలేదు.<ref>{{cite journal|last=Murdoch|first=David R.|title=Effect of Vitamin D<sub>3</sub> Supplementation on Upper Respiratory Tract Infections in Healthy Adults: The VIDARIS Randomized Controlled Trial</subtitle>|journal=JAMA: The Journal of the American Medical Association|date=3 October 2012|volume=308|issue=13|page=1333|doi=10.1001/jama.2012.12505}}</ref>
==రోగగతి సూచన==
|