యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{శుద్ధి}}
[[File:యాతగిరి శ్రీరామ నరసింహారావు.tif|right|thumb|250px|యాతగిరి శ్రీరామ నరసింహారావు]]
≠[[రాజమండ్రి]]ని రాజమహేంద్రిగా సంభావించే శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు(వైఎస్ఎన్)నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంక్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది.అందుకే 'రాజమహేంద్రి తనను తాను అద్దంలో చూసుకుంటే కనిపించేది శ్రీ వైఎస్ నరసింహారావే. నిజమైన కార్యదక్షుడు శ్రీ వైఎస్ఎన్'అని ఆంధ్రకేసరి యువజనసమితి మాజీ అధ్యక్షులు,నరసాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు అన్నారు.
అందుకే 'రాజమహేంద్రి తనను తాను అద్దంలో చూసుకుంటే కనిపించేది శ్రీ వైఎస్ నరసింహారావే. నిజమైన కార్యదక్షుడు శ్రీ వైఎస్ఎన్'అని ఆంధ్రకేసరి యువజనసమితి మాజీ అధ్యక్షులు,నరసాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు అన్నారు.
 
జననం - వంశం
Line 13 ⟶ 12:
రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం
# అది యాదృచ్చికమో ఏమో గానీ ఇంచుమించు చాలామంది రాష్ట్రపతులు, ప్రధానులతొ అనుబంధం శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావుకి వుండడం విశేషం. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంధ్రప్రసాద్ 1955లో విజయవాడ మున్సిపల్ హైస్కూల్ లో హిందీ ప్రేమీమండలి ఉత్సవాల్లో మాట్లాడుతుంటే శ్రీ వైఎస్ఎన్ చూసారు. ఇక 1962 సెప్టెంబర్-అక్టోబర్ లలో రెండునెలల పాటు జరిగిన సహకార శిక్షణ పొందిన శ్రీ వైఎస్ ఎన్ నాయకత్వంలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని కలుసుకున్నారు. అలాగే 1962లో ఆనాటి ఉప రాష్ట్రపతి శ్రీ జాకీర్ హుస్సేన్ ని ఆయన అధికార నివాసంలో, 1970లో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ని రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. అఖిల భారత కుష్టు నివారణ సంఘ్ కార్యవర్గ సమావేశం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అధ్యక్షతన 6ఆగస్టు1983లో జరగ్గా సమితి పక్షాన శ్రీ వైఎస్ఎన్ హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 1957 ఏప్రియల్ లో రాజమండ్రి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చినపుడు భారత్ సేవక్ సమాజ్ పట్టణ కార్యదర్శిగా వున్న శ్రీ వైఎస్ఎన్ కలుసుకుని వినతిపత్రం అందించారు. అలాగే భారత తొలిప్రధాని నెహ్రు రాజమండ్రి ఎన్నికల ప్రచారానికి 1951డిశెంబర్లో వచ్చినపుడు చూసారు.ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంంధితో డిల్లీలో సన్మానం అందుకున్నారు. ఇక మాజీ ప్రధాని పివి అయితే సమితి శాశ్వత సభ్యులు కావడంతో అనుబంధం చివరి వరకూ కొనసాగింది.
చి స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కు
#ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని రాజమండ్రి పాల్ చౌక్ (ఇన్నీసుపేట)లో నెలకొల్పి, విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వైఎస్ఎన్ చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమర యోధుల గురించి లిఖించారు.
ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్
#అంతేకాదు పార్కుని ఆనుకుని ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ నెలకొల్పిన శ్రీ వైఎస్ఎన్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, వాడిన వస్తువులు అన్నీ సేకరించి అందులో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇంకం టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మేడిశెట్టి తిరుమలకుమార్ తో కల్సితోకల్సి'మనవావిలాల'పుస్తకం రచించారు. రాజమహేంద్రి నగరానికి సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి, క్విజ్ మాదిరిగా "నృసింహ ప్రశ్నోపనిషత్" పేరిట 'సమాచారమ్'స్థానిక దినపత్రికలో ధారావాహికంగా అందించిన ప్రశ్నలు-జవాబులు పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రస్తుతం3వముద్రణ అయింది.ఆలాగే శ్రీ యాతగిరి శ్రీరామనరసింహారావు ధారావాహికంగా రాసిన "గుర్తుకొస్తున్నాయి" శీర్షిక ఆతర్వాత "నరసింహావలోకనం"(స్వీయచరిత్ర)పుస్తకంగా రూపుదిద్దుకుంది.
అశీతి ఉత్సవం
#11వ శతాబ్దంనాటి శ్రీ లక్ష్మినరసింహస్వామి విగ్రహంగల ఉత్తరాదిమఠానికి అధికారిగావున్న శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు ప్రస్తుతం 80సంవత్సరాలు పూర్తిచేసుకుని,2016 అక్టోబర్1న అశీతి ఉత్సవం జరుపుకుంటున్నారు.ఈవేడుకకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిధిగా వస్తున్నారు.