"కంచిపల్లి" కూర్పుల మధ్య తేడాలు

===సమీప పట్టణాలు===
గిద్దలూరు 6.6 కి.మీ,రాచెర్ల 16.6 కి.మీ,కొమరోలు 18.2 కి.మీ,బెస్తవారిపేట 34.2 కి.మీ.
===సమీప మండలాలు===
ఉత్తరాన [[రాచెర్ల]] మండలం,తూర్పున [[కొమరోలు]] మండలం,దక్షణాన [[కలశపాడు]] మండలం,పశ్చిమాన [[మహానంది]] మండలం.
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
రంగారెడ్డి చెరువు:- వెంకటాపురం గ్రామ సమీప అడవిలో కురిసే వర్షాలకు ఎనుమలేరు వరద ప్రవాహంతో ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకు 175 ఎకరాల ఆయకట్టు ఉన్నది. 2013 తరువాత ఈ చెరువు 2016 సెప్టెంబరు-26కి నిండి అలుగు పారినది. ఈ చెరువు నిండటంతో కంచిపల్లె గ్రామంతోపాటు, సమీప గ్రామాలయిన రాజుపేట, కృష్ణంశెట్టిపల్లె గ్రామాలలో గూడా భూగర్భజలాలు అభివృద్ధి చెందుతవి. [2]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1972137" నుండి వెలికితీశారు