ఖైరతాబాదు మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది. (4), కు → కు (2), గా → గా (2), → (3), , → , , ( → ( using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (3), లో → లో (3), బడినది. → బడింది. (2) using AWB
పంక్తి 1:
[[Image:Khairtabad Mosque.jpg|thumb|240px|right|1626 నాటి ఖైరతాబాదు మస్జిద్]]
'''హైరతాబాదు మస్జిద్'' [[హైదరాబాదు]] నందులో గల [[ఖైరతాబాదు]] నందులో ఉంది. ఇది ఈ మస్జిద్ చుట్టూ ప్రసిద్ధ ప్రాంతమైన [[ఖైరతాబాదు]] నిర్మించబడినదినిర్మించబడింది. ఈ ప్రదేశం [[హైదరాబాదు]] నందులో గల అతి పెద్ద వ్యాపార మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా ప్రసిద్ధి చెందినది.<ref name="aptourism.in">[http://www.aptourism.in/tourists-site/tourists_hyd.html]</ref>
 
==చరిత్ర==
ఖైరతాబాదు మస్జిద్ క్రీ.శ 1626 లో [[ఖైరునీసా బేగం]] చే నిర్మింపబడినదినిర్మింపబడింది. ఇది మా సాబెబా ([[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]] (1612–1626 AD) కుమార్తె) గా కూడా పిలువబడుతుంది. ఆమె తన గురువు అయిన అఖుండ్ ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం నిర్మించింది.
 
ఈ మస్జిద్ కు ఆనుకొని ఖాళీగా ఉన్న గోపుర భవనం కనిపిస్తుంది. ఈ భవనంలో ఏ విధమైన సమాధి లేకుండా ఖాళీగా ఉండటానికి కారణం అఖుండ్ స్వీయ ఖననం కోసం ఈ మందిరాన్ని నిర్మించాడు; కానీ అతను మక్కా యాత్రకు వెళ్ళి అక్కడే మరణించినందున ఈ భవనము ఖాళీగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు_మస్జిద్" నుండి వెలికితీశారు