43,014
edits
K.Venkataramana (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (8), నందలి → లోని (3), లో → లో (4), భాధ్యత → బాధ్యత (4 using AWB) |
||
ఉపోద్ఘాతం
చాలా సాఫ్ట్ వేర్ లైసెన్సులు వాటిని ఇతరులతో పంచుకొనుటకు మరియు మార్పులు చేయుటకు గల
ఉచిత సాఫ్ట్ వేర్ గూర్చి మాట్లాడునపుడు, మేము
మీ హక్కులను కాపాడుటకు, ఇతరులు ఈ హక్కులను మీకు ఇచ్చుటకు నిరాకరించకుండా లేక మీ హక్కులను స్వాధీన పరుచుకోకుండా, మేము కొన్ని నిబంధనలను చేయవలసి వచ్చింది. మీరు సాఫ్ట్ వేర్ కు మార్పులు చేసినా లేక ప్రతులను పంపిణీ చేసినా, ఈ నిబంధనలు మీకు క్రొన్ని
ఉదాహరణకు, ఒక వేళ మీరు అట్టి ప్రోగ్రామ్ ను పంపిణీ చేస్తే, ఉచితంగానైనా లేదా రుసుముకైనా, మీరు స్వీకర్తకు మీకున్న సర్వహక్కులను సంక్రమింపజేయవలెను. స్వీకర్తలకు సంబంధిత సోర్స్ కోడ్ (సాంకేతిక మూలం) అందునట్లు లేదా వారు అడిగి పొందుటకు వీలుగా ఉండునట్లు మీరు జాగ్రత్త వహించవలెను. ఇంకా, వారు తమ హక్కులను తెలుసుకొనుటకు వీలుగా మీరు ఈ నియమావళిని వారికి ప్రదర్శించవలెను.
జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు మార్పులు చేయుటకు గల నియమనిబంధనలు
0. ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ నందైనను లేక మరే ఇతర రచనలందైనను కాపీరైట్ పొందిన వారిచే ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు నియమాలకనుగుణంగా వాటిని పంపిణీ చేయవచ్చునని తెలియజేసిన యెడల, అట్టి వాటికి ఈ లైసెన్సు అమలు చేయబడుతుంది. కాపీరైట్ చట్టప్రకారం, క్రింద తెలుపబడిన "ప్రోగ్రామ్" అనగా అటువంటి ప్రోగ్రామ్ లేదా రచన, మరియు "ప్రోగ్రామ్ ఆధారిత రచన" అనగా ప్రోగ్రామ్ లేదా ప్రోగ్రామ్ నిష్పన్న రచన: ఇంకా చెప్పదలచిన, ప్రొగ్రామ్ లేక ప్రోగ్రామ్ లోని కొంత భాగము కలిగిన రచన, మాటకు మాటగా లేక మార్పులు చేయబడిన మరియు/లేక వేరొక భషలోనికి అనువదించబడిన రచన. ( ఇకనుండి, "మార్పుగావించుట"లో నిరభ్యంతరముగా "అనువదించుట"ను చేర్చుట జరిగినది.) లైసెన్సు పొందు ప్రతివారినీ "మీరు" అని
కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు మరియు మార్పులు చేయుటకు తప్ప ఇతరేతర వినియోగానికి ఈ లైసెన్సు వర్తించదు; అట్టి వినియోగం దీని పరిధిని దాటి
1 మీరు అన్ని ప్రతులపై సంబంధిత కాపీరైట్ నోటీసు మరియు పూచీకత్తు యొక్క అవధులు స్పష్టంగా మరియు తగిన విధంగా తెలియజేసిన యెడల, మీకు అందిన ప్రోగ్రామ్ యొక్క సోర్స్ కోడ్ ను, ఎటువంటి మాధ్యమం ద్వారానైనా, మీరు మాటకు మాటగా అనుకరణ చేసి పంపిణీ చెయ్యవచ్చు; ఈ లైసెన్సును ఉదహరింపబడిన అన్ని నోటీసులు ఎట్లున్నవి అట్లే యుండవలయును మరియు పూచీకత్తు లేనియెడల తత్సంబంధిత నోటిసులు ఉండవలెను; మరియు మరే ఇతర ప్రోగ్రామ్ స్వీకర్తలకైనను ప్రోగ్రామ్ తో పాటుగా ఈ లైసెన్సు ప్రతిని అందజేయవలయును.
భౌతికంగా ప్రతిని మీరు అందించుటకు గాను మీరు రుసుము కోరవచ్చు, మరియు మీ ఇచ్చానుసారం మీరు పుచ్చుకొను రుసుముకు బదులుగా పూచీకత్తు బధ్రత కల్పించవచ్చు.
2. మీరు క్రింద తెలుపబడిని అన్ని షరతులకు లోబడిన, ప్రోగ్రామ్ యొక్క మీ ప్రతికి లేక ప్రతులకు లేదా అందులోని ఏదయినా భాగమునకు మార్పులు చేయవచ్చు, తద్వారా ప్రోగ్రామ్ ఆధారిత రచన రూపొందించవచ్చు
అ) మార్పులు చేయబడిన
ఆ) మీరు పంపిణీ చేయు లేదా ప్రకటించు ఏ విధమైనటువంటి రచనలకైనను, పూర్తిగా లేక నిర్ణీత భాగాలకు లేక ప్రోగ్రామ్ ఆధారితం లేక అట్టి ఏ విధమైన భాగమునకైనను, త్రుతీయ పార్టీలకు ఈ లైసెన్సు నియమాలకు అనుగుణంగా ఎట్టి రుసుము వసూలు చేయక పూర్తి లైసెన్సు జారీ చేయవలెను.
ఇ) మార్పులు చేయబడిన ప్రోగ్రామ్ ను అమలు చేసిన, సాధారణంగా ఆఙ్ఞలను ఇంటరేక్టివ్ గా స్వీకరించినచో మీరు దాన్ని గూర్చి ప్రస్తావించవలెను, అటువంటి ఇంటరేక్టివ్ వినియోగానికి అతి సాధారణ
ఈ అవసరాలు అన్నీ కూడా మార్పులు చేయబడిన రచనలకు మొత్తంగా వినియోగించవలెను. ఒకవేళ అట్టి రచనలందు గుర్తించదగిన భాగాలు ప్రోగ్రామ్ నుండి నిష్పన్నం కాని యెడల, మరియు వాటిని సహేతుకంగా వివిధ స్వతంత్ర రచనలుగా పరిగణించ దగిన యెడల, ఈ లైసెన్సు మరియు దాని నియమాలు అట్టి విభిన్న
కావున, ఈ భాగము యొక్క ముఖ్యోద్ధేశం, ప్రోగ్రామ్ యొక్క నిష్పన్న లేదా
అంతే గాక, కేవలం ఒక స్టోరేజి వాల్యూమ్
3. వీటికి తోడుగా, మీరు ఈ క్రింద తెలుపబడిన వాటిలో ఏదేని చేసిన యెడల, మీరు ఆబ్జక్ట్ కోడ్ లేక ఎక్సిక్యూటబుల్ రూపంలో ఉన్న ప్రోగ్రామ్ (లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన, సెక్షన్ 2
అ) దానికి అనుబంధంగా, పూర్తి సంబంధిత మెషీన్-రీడబుల్ సోర్స్ కోడ్ (యంత్ర పఠనయోగ్యమైన సాంకేతిక మూలం), పైన తెలిపిన 1 మరియు 2 సెక్షన్ల నియమాలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ మార్పిడికి యోగ్యమైన మాధ్యమం పై పంపిణీ చేయవలెను; లేదా,
ఆ) దానికి అనుబంధంగా, త్రుతీయ పార్టీకి మీరు సోర్స్ ను భౌతికంగా పంపిణీ చేయుటకు మీకు అయిన ఖర్చును అధిగమించకుండా కొంత రుసుముకు
ఇ) దానికి అనుబంధంగా, మీరు పొందిన సంబంధిత సోర్స్ కోడ్ ను పంపిణీ చేయుటకు సంబంధించి మీకు లభించిన సమాచారం అందించవలెను. (ఈ ప్రత్యామ్నాయం, కేవలం వాణిజ్యపరంగా లాభాపేక్షలేని పంపిణీకీ మాత్రమే వర్తించును మరియు మీరు ప్రోగ్రామ్ ను ఆబ్జక్ట్ కోడ్ లేక ఎక్సిక్యూటబుల్ రూపంలో, పైన పేర్కొనబడిన "ఆ" అనుభాగమునకు లోబడినటువంటి అవకాశం ద్వారా పొందియుండవలెను.)
రచన యొక్క సోర్స్ కోడ్ అనగా, మార్పులు చేయుటకు అనుగుణంగా ఉన్న రచన. ఎక్సిక్యూటబుల్ రచన యొక్క పూర్తి సోర్స్ కోడ్ అనగా అందులో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ యొక్క సోర్స్ కోడ్, మరియు సంబంధిత ఇంటర్ఫేస్ నిర్వచన ఫైల్సు, మరియు ఎక్సిక్యూటబుల్ యొక్క కంపైలేషన్ మరియు ఇన్స్టల్లేషన్ ప్రక్రియలను నియంత్రించుటకు వాడు స్క్రిప్టులు. ఐతే, ప్రత్యేక మినహాయింపుగా, పంపిణీ చేయబడు సోర్స్ కోడ్ నందు, ఎక్సిక్యూటబుల్ అమలు చేయదగిన ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు సాధారణంగా పంపిణీ చేయబడు (సోర్స్ లేదా బైనరీ రూపంలో) ప్రముఖ భాగాలు (కంపైలర్, కర్నెల్ మరియు ఇతరత్రా) ఉండవలసిన అవసరం లేదు. అట్లుగాక, ఎక్సిక్యూటబుల్ అట్టి ప్రముఖ భాగాలతో అవిభిజాత్యంగా ఉన్నచో, అట్టి భాగాలు సోర్స్ కోడ్ పంపిణీలో ఉండవలెను.
ఎక్సిక్యూటబుల్ లేక ఆబ్జక్ట్ కోడ్ ను నిర్దేశిత ప్రదేశము నుండి అనుకరణ చేయుటకుగాను అనుమతిస్తూ పంపిణీ జరిపినచో, మరియు అట్లే అదే ప్రదేశము నుండి సోర్స్ కోడ్ ను అనుకరణ చేయుటకు కూడా సమానంగా అనుమతించినచో, అట్టి చర్య, త్రుతీయ పార్టీలను ఆబ్జక్ట్ కోడ్ తో కూడిన సోర్స్ ను అనుకరించుటకు నిర్బంధించకుండిననూ, సోర్స్ కోడ్ పంపిణీగా పరిగణించ బడుతుంది
4. ఈ
5. మీరు సంతకం చేయనందున, మీరు ఈ లైసెన్సుకు అంగీకరించవలసిన అవసరం లేదు. ఐనప్పట్టికీ, మీకు ప్రోగ్రామ్ లేక దాని నిష్పన్న రచనలను మార్పు చేయుటకు లేదా పంపిణీ చేయుటకు మరే ఇతరములు మిమ్మల్ని అనుమతింప జాలవు. మీరు ఈ లైసెన్సుకు అంగీకరించని యెడల ఇట్టి చర్యలు చట్టప్రకారం నిషేధించబడినవి. కాబట్టి, మీరు ప్రోగ్రామ్ (లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన) ను మార్చుట ద్వారా లేదా పంపిణీ చేయుట ద్వారా మీరు ఈ లైసెన్సుకు, మరియు ప్రోగ్రామ్ ను లేక ఆధారిత రచనలను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు లేక మార్పులు చేయుటకు గల నియమాలకు మరియు షరతులకు అంగీకరించినట్లే.
6. మీరు ప్రొగ్రామ్ (లేక ప్రోగ్రామ్ ఆధారిత రచన) ను పునఃపంపిణి చేసిన ప్రతిసారీ, అవ్యక్తంగా స్వీకర్త ప్రాథమిక లైసెన్సార్ నుండి సూచించబడిన నియమాలకు మరియు షరతులకు అనుగుణంగా ప్రోగ్రామ్ ను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు లేక మార్పులు చేయుటకు గల లైసెన్సు పొందును. ఇందు ఆమోదించబడిన హక్కులకు సంబంధించి స్వీకర్తల వినియోగానికి మీరు ఎట్టి పరిమితులు విధింపలేరు. ఈ లైసెన్సుకు త్రుతీయ పార్టీల విధేయతను నిర్భంధించుటకు మీరు
7. ఒకవేళ, న్యాయస్థనం తీర్పు వల్ల గానీ లేక పేటెంటు ఉల్లంఘన వల్ల గానీ లేక మరే ఇతర కారణము (పేటెంటు వివాదాలకే పరిమితము కాదు) చేత గానీ, ఈ లైసెన్సు యొక్క నిబంధనలకు విరుద్ధముగా మీపై షరతులు (న్యయస్థానం ఆజ్ఞమేరకు లేక ఒప్పందం మేరకు లేక మరే కారణము చేతనైనను) విధింపబడిననూ, మీరు ఈ లైసెన్సు షరతులనుండి విముక్తులు కాజాలరు. పంపిణీ చేయుటకు ఈ లైసెన్సు
ఈ విభాగము
ఏదేని పేటెంట్లను లేక మరే ఇతర ఆస్తి హక్కు అధికారాలను ఉల్లంఘించుటకు లేక అట్టి ఆరోపణల చట్టబద్ధతను ప్రశ్నించుటకు మిమ్మల్ని ప్రేరేపించుటకు ఈ విభాగము
మిగతా లైసెన్సు యొక్క పరిణామం ఏమిటన్నిది స్పష్టంగా తెలియ పరచడమే ఈ విభాగము యొక్క ముఖ్యోద్ధేశం.
8. పేటెంట్ల వల్ల గానీ లేక ఇంటర్ ఫేస్ ల కాపీరైట్ల వల్ల కానీ ప్రొగ్రామ్ యొక్క వాడకము మరియు/లేక పంపిణీ ఏదేని దేశాలలో నిషేధింపబడిన యెడల, ప్రోగ్రామ్ కు ఈ లైసెన్సు వర్తింపజేయు ప్రాథమిక కాపీరైట్ హక్కుదారు, అటువంటి దేశాలను బహిష్కరిస్తూ నిశ్చిత భౌగోళిక పంపిణీ పరిమితిని చేర్చిన, తదనుగుణంగా భహిష్కరించబడని
9. సమయానుకూలంగా సరిచేయబడిన లేక క్రొత్త సార్వత్రిక సార్వజనిక లైసెన్సు ప్రతిని ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ ప్రచురించుట జరుగుతుంది.అట్టి క్రొత్త ప్రతి ప్రస్తుత ప్రతి యొక్క భావనకు సమానంగా ఉండును, కాకపోతే క్రొత్త సమస్యలను లేక క్రొత్త విషయాలను ప్రస్తావించుటలో మార్పు ఉండును.
ప్రతీ వెర్షన్ కు గుర్తించుటకు వీలుగా ఒక వెర్షన్ నంబరు ఈయబడుతుంది. ప్రోగ్రామ్ కు వర్తించు ప్రస్తుత మరియు ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ నంబరును తెలియజేసినచో, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురించబడిన అట్టి లైసెన్సు వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని లేక ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని మీ ఇష్టానుసారం పాటించవచ్చును. లైసెన్సు యొక్క వెర్షన్ నంబరును ప్రోగ్రామ్ సూచింపకున్న, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురింపబడిన ఏదేని వెర్షన్ ను మీరు ఎంచుకొనవచ్చును.
10. ప్రోగ్రామ్ యొక్క భాగాలను మీరు భిన్నమైన షరతులు ఉన్న ఇతర ఉచిత ప్రోగ్రాములందు చేర్చ దలచిన, అందుకు అనుమతి కోరుతూ మూలకర్తకు మీ విజ్ఞాపన వ్రాయవలెను . ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారు కాపీరైట్ పొందబడిన సాఫ్ట్ వేర్ కొరకు, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారికి మీ విజ్ఞాపన వ్రాయవలెను ; ఇందుకు కొన్ని సందర్భాలలో మేము మినహాయింపులిచ్చుట జరుగుతుంది. మా ఉచిత సాఫ్ట్ వేర్ యొక్క నిష్పన్నాల
పూచీకత్తు లేదు
11. ప్రోగ్రామ్ లైసెన్సును ఎట్టి రుసుమూ లేకుండా ఉచితముగా ఇచ్చు కారణాన, సంబంధిత చట్టం అనుమతించినంత మేర, ప్రోగ్రామునకు ఎట్టి పూచీకత్తూ వర్తించదు. అన్యధా వ్రాతపూర్వకముగా తెలియజేసినప్పుడు మినహా, కాపీరైట్ హక్కుదారు మరియు/లేక ఇతర పార్టీలు, బహిరంగంగా కానీ లేక సూచనగా కానీ తెలుపబడినట్లూ, వ్యాపారానుకూలతను మరియు ప్రత్యేక ప్రయోజనా యోగ్యతను సూచించు పూచీకత్తులతో సహా తెలుపబడిన పూచీకత్తులకు మాత్రమే పరిమితము గాకుండనట్లూ, ప్రోగ్రామ్ ను "యధావిధిగా" ఏ విధమైనటువంటి పూచీకత్తూ లేకుండా అందజేయుట జరుగుతుంది. ప్రోగ్రామ్ యొక్క శ్రేష్ఠత మరియు నిర్వహణకు సంబంధించి పూర్తి సాహసము మీదే. లోపాయకారీ ప్రోగ్రామ్ అని తేలినచో, అందుకు పూర్తి సంరక్షణ వ్యయం, పునరుద్ధరణ వ్యయం లేక సవరణ వ్యయం మీరే భరింపవలెను.
12. ఏది ఏమైనను, సంబంధిత చట్టం ఆదేశం మేరకు లేక వ్రాతపూర్వక ఒప్పందం మేరకు తప్పించి, పైన పేర్కొనబడినట్లు ప్రోగ్రామ్ ను మార్చుటకు మరియు/లేక పునఃపంపిణీ చేయుటకు అనుమతింపబడిన కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ గానీ, మీరు ప్రోగ్రామ్ ను వాడుటవలన గానీ లేక ప్రోగ్రామ్ యొక్క అశక్త వాడకం వలన గానీ ( సమాచారం కోల్పోవుట లేక సమాచారాన్ని సరిగా చూపకుండుట లేక మీ వల్ల కానీ లేదా త్రుతీయ పార్టీ వల్ల కానీ భరింపబడు నష్టాల చేత లేక మరే ఇతర ప్రోగ్రాములతో ఈ ప్రోగ్రామ్ పనిచేయకుండుట) మీకు సంభవించిన సామాన్య, ప్రత్యేక, ఆకస్మిక లేక పర్యవసాన నష్టాలతో కూడిన ఏ విధమైనటువంటి నష్టాలకూ, అట్టి నష్టాలను గూర్చి వారి (కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ) కి ముందుగానే సూచనలు చేసిననూ, వారు మీ నష్టాలకు
నియమనిబంధనలు ముగిసినవి
* [http://www.free-soft.org/gpl_history/ History of the GPL]
* [http://fsfe.org/transcripts#licenses List of presentation transcripts about the GPL and free software licenses]
* [http://www.dwheeler.com/essays/gpl-compatible.html Make Your Open Source Software GPL-Compatible. Or Else.] (David A. Wheeler, 7 April 2004) — why a GPL-compatible license is important to the health of a project
* [http://www.free-soft.org/gpl_history/emacs_gpl.html The Emacs General Public License], a February 1988 version, a direct predecessor of the GNU GPL
* [http://www.softpanorama.org/Copyright/License_classification/index.shtml The Labyrinth of Software Freedom], (BSD vs GPL and social aspects of free licensing debate), by Dr. Nikolai Bezroukov
|
edits