హై హై నాయకా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
production_company = [[లక్ష్మీకృపా ప్రొడక్షన్స్ ]]|
editing = [[గౌతంరాజు]] |
music = [[మాధవపెద్ది సురేష్]]|
music = [[ఎం.ఎస్. విశ్వనాధన్]]|
}}
 
'''హై హై నాయకా''' 1989 లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.<ref name="జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం|date=2005|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|page=83}}</ref> ఇందులో నరేష్, శ్రీభారతి ప్రధాన పాత్రలు పోషించగా సూర్యకాంతం, కోట శ్రీనివాస రావు, సుత్తివేలు, బ్రహ్మానందం తదితరులు సహాయ పాత్రలు పోషించారు. [[మాధవపెద్ది సురేష్]] ఈ చిత్రానికి సంగీతాన్నించాడు. సంగీత దర్శకుడిగా ఆయనిది తొలి సినిమా.<ref name="జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం"/>
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/హై_హై_నాయకా" నుండి వెలికితీశారు