పాపినేని శివశంకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
| weight =
}}
'''డా. పాపినేని శివశంకర్''' సుప్రసిద్ధ కవి, కథకులు మరియు విమర్శకులు. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధి గాంచారు. [[పాపినేని శివశంకర్]] ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడుఒకరు. ఈయన కవిత్వం ఆలోచనల, అనుభూతుల మేళవింపుగామేళవింపు ఉంటుందిశివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింప జేస్తాయి. ఇప్పటివరకు సుమారుగా 350 కవితలు, 55 చిన్న కథలు ఇంకా 220 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.[[వాసిరెడ్డి నవీన్]] తో కలిసి 1990 నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితి పేరుతో 1990 నుంచి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు. శివశంకర్ కవితా సంపుటాలు 5 ప్రచురించబడ్డాయి. 2 కథా సంపుటాలు మట్టి గుండె (1992), సగం తెరిచిన తలుపు (2008) వెలువడ్డాయి. 'సాహిత్యం-మౌలిక భావనలు' అనే అంశంపై వీరు చేసిన ఉత్తమ పరిశోధనకు ఆచార్య తూమాటి దొణప్ప స్వర్ణపతకం లభించింది. చినుకు, కథా సాహితి,విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించాడు. తెలుగు విశ్వవిద్యాలయము నుంచి, 2000 సంవత్సరములో సాహితీ పురస్కారం పొందారు. తాడికొండ బి.ఎస్.ఎస్.బి.కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రిన్శిపాల్ గా పనిచేసి, 2011 నవంబరులో పదవీవిరమణ చేశారు.
 
==రచనలు==
పంక్తి 57:
* ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, హైదరాబాదు, 1985
* గరికపాటి పురస్కారం, రాజమండ్రి 1991
* ఉమ్మడిశెట్టిజ్యేష్ట సాహితీ అవార్డు, తాడిపత్రి,విశాఖపట్నం 1993
* ఉమ్మిడిశెట్టి సాహితీ అవార్డు, తాడిపత్రి, 1993
* డా.సి.నా.రె.కవితాపురస్కారం, కరీంనగర్ 2000
* తెలుగు విశ్వవిద్యాలయం వచనకవిత్వ పురస్కారం 2000
* నూతలపాటి సాహితీపురస్కారం 2000
* నాగభైరవ కళాపీఠం అవార్డు, ఒంగోలు 2002
* ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పురస్కారం, తిరుపతి 2003
* విశాలాంధ్ర సాహితీసత్కారం, ఒంగోలు 2006
* రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు, హైదరాబాదు 2003
* విశాలాంధ్ర- సాహితీసత్కారంసుంకర సాహితీ సత్కారం, ఒంగోలు 2006
* విశ్వకళా పీఠం స్నేహనిది పురస్కారం, హైదరాబాదు 2006
* కేతు విశ్వనాథరెడ్డి కథాపురస్కారం, నందలూరు 2008
* డా. ఆవంత్స సోమసుందర్ కవితా పురస్కారం, పిఠాపురం 2010
* ఆంద్ర నాటక కళా పరిషత్ పురస్కారం, బెజవాడ 2012
* నవ్యాంధ్రప్రదేశ్ ఉగాది విశిష్ట పురస్కారం, అనంతవరం 2015
* సృజన కవితా పురస్కారం, అద్దంకి 2015
* దేవరకొండ బాలగంగాధర తిలక్ అవార్డు, తణుకు 2015
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/పాపినేని_శివశంకర్" నుండి వెలికితీశారు