జలుబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
==సమాజం మరియు సంస్కృతి==
[[File:The Cost Of The Common Cold & Influenza.jpg|thumb|సాధారణ జలుబు యొక్క ధరను వివరించే ఒక [[యుకె|బ్రిటిష్]] పోస్టర్ [[ప్రపంచ యుద్ధం II]] నుంచి<ref>{{cite web |title=The Cost of the Common Cold and Influenza |work=Imperial War Museum: Posters of Conflict |publisher=vads|url=http://vads.bath.ac.uk/flarge.php?uid=33443&sos=0}}</ref>]]
జలుబు కలిగించే ఆర్థిక ప్రభావం ప్రపంచంలో చాలా దేశాలు అర్థం చేసుకోలేదు.<ref name="EcclesPg_a" /> అమెరికా లో జలుబు వల్ల ఏటా సుమారు 7 కోట్ల నుండి పదికోట్ల సార్లు వైద్యుల దగ్గరకు వెళ్ళాల్సి వస్తోంది. ఇందుకు సుమారు 8 బిలియన్ డాలర్ల దాకా ఖర్చు పెడుతున్నారు. అమెరికన్లు జలుబు లక్షణాలను నివారించడానికి వైద్యులతో సంబంధం లేకుండా వాడే మందుల కోసం సుమారు 2.9 బిలియన్ డాలర్లు, వైద్యుల సలహా మేరకు వాడే మందుల కోసం 400 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు.<ref name=Frend03>{{cite journal |vauthors=Fendrick AM, Monto AS, Nightengale B, Sarnes M | title = The economic burden of non-influenza-related viral respiratory tract infection in the United States | journal = Arch. Intern. Med. | volume = 163 | issue = 4 | pages = 487–94 | year = 2003 | pmid = 12588210 | doi = 10.1001/archinte.163.4.487 }}</ref> వైద్యుల దగ్గరికి వెళ్ళిన వారిలో మూడింట ఒక వంతు రోగులకు యాంటిబయోటిక్ మందులు వాడమని సలహా ఇస్తున్నారు. దీనివల్ల మానవుల్లో యాంటీబయోటిక్ నిరోధకత తగ్గిపోతోంది.<ref name=Frend03/> ప్రతి సంవత్సరం 222-18919 కోట్ల పాఠశాల దినాలు వృధా అవుతున్నట్లు ఒక అంచనా. దీని ఫలితంగా వారిని చూసుకోవడానికి తల్లిదండ్రులు 12.6 కోట్ల పనిదినాలు సెలవు పెడుతున్నారు. దీన్ని ఉద్యోగులకు వచ్చే జలుబు వల్ల కలిగే 15 కోట్ల పనిదినాలతో కలిపితే సంవత్సరానికి 20 బిలియన్ డాలర్లు నష్టం కలుగుతోంది.<ref name="NIAID2006"/><ref name=Frend03/>
 
==పరిశోధన==
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు