చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది, → బడింది. (3), చినాడు → చాడు (2), లో → లో (3), , → ,, , → , (6), ( using AWB
చి →‎చంద్రుడి విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 11:
* చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి ([[చంద్ర భూ పరిభ్రమణం]] (ఇది క్రొత్త పదం, సృష్టించబడింది. దీని గురించి చర్చా పేజీలో చర్చించండి ) ) 27.3 రోజులు పడుతుంది. భూమి-చంద్రుడు-సూర్యుడు మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే [[చంద్రమాసము]] అంటారు.
* చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి (చంద్రభ్రమణం) మరియు భూమి చుట్టూ తిరగడానికి (చంద్ర భూ పరిభ్రమణం) ఒకే సమయం (చంద్రమాసము) పడుతుంది. ఈ కారణం వల్ల భూ వాసులకు చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. భూ వాసులు, చంద్రుడి ఆవలి వైపు ఇంత వరకు చూడలేదు. (ఆవలి వైపు ఛాయాచిత్రాలు, చంద్రుడి పై ప్రయోగింపబడిన నౌకలు తీసాయి) .
* చంద్రుడు భూమితో కలసి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి ([[చంద్ర భూ సూర్య పరిభ్రమణం]] (ఇది క్రొత్త పదం, సృష్టించబడింది. దీని గురించి చర్చా పేజీలో చర్చించండి) , భూపరిభ్రమణానికి పట్టే కాలంతో సమానం.
* చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.
* చంద్ర గ్రహం యొక్క సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు.
"https://te.wikipedia.org/wiki/చంద్రుడు" నుండి వెలికితీశారు