చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), గా → గా , తో → తో (2), → (3), ) → ) (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మదనపల్లి → మదనపల్లె, ) → ) using AWB
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
చక్రపాణి [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]]లో [[1908]], [[ఆగష్టు 5]] న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించాడు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న [[వ్రజనందన వర్మ]] దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించాడు. 'చక్రపాణి' అనే కలం పేరును ఈయనకు అతనే ప్రసాదించాడు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందాడు. [[క్షయ]] వ్యాధిగ్రస్తుడై 1932 లో మదనపల్లిమదనపల్లె లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళాడు. అక్కడే కొన్ని నెలలు ఉండి, సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో [[బెంగాలీ]] భాష కూడా నేర్చుకొన్నాడు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను [[తెలుగు]] లోకి అనువదించడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్‌బాబు]] నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టాడు.
 
1940 లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి [[ధర్మపత్ని]] కోసం ఈయన మాటలు వ్రాసాడు. [[బి.ఎన్.రెడ్డి]] రూపొందిస్తున్న [[స్వర్గసీమ]]కు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళాడు.<ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|last1=బి.|first1=నాగిరెడ్డి|title=జ్ఞాపకాల పందిరి|date=మార్చి 2009|publisher=బి.విశ్వనాథ రెడ్డి|location=చెన్నై|language=తెలుగు}}</ref>
పంక్తి 89:
*[[శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్]] (1976)
*[[అరస కత్తలి]] (1967)
*[[మనిదన్ మారవిల్లై]] (1962)
== ఇతర లింకులు==
* http://www.kinema2cinema.com/producers/chakrapani-an-all-rounder-9.html
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి" నుండి వెలికితీశారు