"చతుష్షష్టి కళలు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , లొ → లో, సాదన → సాధన (3), నేపధ్య → నేపథ్య, , → , using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , లొ → లో, సాదన → సాధన (3), నేపధ్య → నేపథ్య, , → , using AWB)
{{Div col|cols=2}}
# వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)
# వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు : (1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)
# ఇతిహాసములు - రామాయణ, మహాభారత, భాగవతం పురాణాదులు
# ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.
# న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు
# కవిత్వము : ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము
# కామశాస్త్రము
# ద్యూతము (జూదమాడడము) : జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,
# దేశభాషాజ్ఞానం
# లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.
# చిత్ర - చిత్రకళ
# లోహా - పాత్రలు చేయి నేర్పు
# పాషాణ - రాళ్ళు చెక్కడము (శిల్పకళ.
# మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు
# దారు - చెక్కపని
#మాల్య గ్రథన వికల్పాలు
#శేఖర కాపీడయోజనం
#నేపధ్యనేపథ్య ప్రయోగాలు
#కర్ణపత్ర భంగాలు
#గంధయుక్తి
#మేష కుక్కుట లావట యుద్ధ విధులు
#శుకశారికా ప్రలాపాలు
#ఉత్సాదనేఉత్సాధనే, సంవాహనే, కేశమర్దనేచ కౌశలం,
#అక్షర ముష్టికా కథనం
#మ్లేచ్చిక వికల్పాలు
# ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),
# ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),
# ద్యూతవిశేషములు (జూదమునందలిజూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),
# ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),
# బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),
 
[[వర్గం:కళలు]]
[[వర్గం:సంఖ్యానుగుణ_వ్యాసములుసంఖ్యానుగుణ వ్యాసములు]]
[[వర్గం:జాబితాలు]]
[[వర్గం:సంస్కృతి]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1972643" నుండి వెలికితీశారు