పురావస్తు శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Lousonna01.JPG|thumb|236px|alt=low stone walls to the left of a gravel path|లౌసన్నే, స్విట్జర్లాండ్ లోని పురాతన రోం శిథిలాలు]]
[[పురావస్తు శాస్త్రం]] అంటే పూర్వీకుల జీవన విధాలాల్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. ఇందుకోసం త్రవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, [[శాసనం|శాసనాలు]], నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు. పురావస్తు శాస్త్రంలో [[రేడియోకార్బన్ డేటింగ్]] అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు.
 
"https://te.wikipedia.org/wiki/పురావస్తు_శాస్త్రం" నుండి వెలికితీశారు