చింతా మోహన్: కూర్పుల మధ్య తేడాలు

→‎విలాసము: ఫోను నంబర్లు ఉండకూడదు
చి →‎రాజకీయ ప్రస్థానం.: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశారు → పనిచేశారు using AWB
పంక్తి 49:
==రాజకీయ ప్రస్థానం.==
 
చింతా మోహన్ గారు 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరుపతి లోక్ సభ నియోజక వర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ తరుపున పోటి చేసి ఎన్నికయ్యారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. మూడవసారి కూడా 1998 లో 12 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లోకూడా గెలుపొందారు. ఈ సమయంలో వీరు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా 5వ సారి లోక్ సభకు ఎన్నికై సేవలందించారు. వీరు అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యులుగా పని చేశారుపనిచేశారు. 2009 లో జరిగిన 15 వ లోక్ సభకు ఆరవ పర్యాయము ఎన్నికైనారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/చింతా_మోహన్" నుండి వెలికితీశారు